Thursday, August 4, 2011

పంచారామములు

1.అమరారామ ---అమరావతి --అమర లింగేశ్వర స్వామి
2.ద్రాక్షారామ ---ద్రాక్షారామం --భీమేశ్వర స్వామి
3.సోమారామ --భీమవరము --సోమేశ్వర స్వామి
4.క్షీరారామ ---పాలకొల్లు -----క్షీరా రామ లింగేశ్వర స్వామి
5.భీమారామ ---సామర్లకోట ---కుమార భీమేశ్వర స్వామి

దీర్ఘాయుష్షు కు సూత్రాలు

1.పొగ జోలికి వెళ్ళాక పోవుట
2.క్రమం తప్పకుండా వ్యాయామము చేయుట
3.అధిక బరువు బారిన పడకుండా చూసుకోవడము
4.కూరగాయలు పండ్లతో కూడిన మెడిటెరేనియ్యన్ తరహా ఆహార అలవాట్లు పాటించడము

Wednesday, August 3, 2011

సూక్తి

సంతోషమనిన యర్ధము
సంతసముగ నుంట మనసు శాంతము తోడన్
సంతసము నిచ్చు నాయువు
సంతోషము సగము బలము సూక్తిని వింటే ?

కౌరవులు (తరువాయి)

౮౬..సోమకిర్తి
౮౭..అంతుధర
౮౮..ద్రిధసంద
౮౯..జరాసంధ
౯౦..సత్య సంద
౯౧..సదాసువాక
౯౨..ఉగ్రశ్రవస
౯౩..ఉగ్రసేన
౯౪..సేనాని
౯౫..దుష్పరాజ
౯౬..అపరాజిత
౯౭..కున్ధసాయి
౯౮..విశాలాక్ష
౯౯..దురాధర
౧౦౦..ద్రిధహస్త
కుమార్తె ==దుస్సల

Tuesday, August 2, 2011

కౌరవులు (తరువాయి )

౫౬.సుహాస్థ
౫౭..వాతవేగ
౫౮..సువర్చ
౫౯..ఆదిత్యకేతు
౬౦..బహ్వాసి
౬౧..నాగాదంతా
౬౨..ఉగ్రశాయి
౬౩..కవచి
౬౪..క్రాధన
౬౫..కుంది
౬౬..భీమ విక్ర
౬౭..ధనుర్ధర
౬౮..వీర బాహూ
౬౯..ఆలోలుప
౭౦..అభయ
౭౧..ద్రిధకర్మావు
౭౨..ద్రిధరతాస్రయ
౭౩..అనాద్రుస్య
౭౪..కుండభేది
౭౫..విరావి
౭౬..ప్రమాద
౭౭..అమప్రమాది
౭౮..దీర్ఘరోమ
౭౯..సువిర్యవా
౮౦.దీర్ఘబాహు
౮౧..సుజాత
౮౨..కాంచన ధ్వజ
౮౩..ఖున్దస్సి
౮౪..విరాజస్స్
౮౫..యుయుల్సు
౮౬..

కౌరవులు

౧..దుర్యోధన
౨..దుశ్శాసన
౩..దుస్సహ
౪..దుస్సల
౫..జలగంధ
౬..సమ
౭..సహ
౮..వింధ
౯..అనువింద
౧౦..దుర్దర్ష
౧౧..సుబాహు
౧౨..దుష్ప్రదర్శ
౧౩..దుర్మర్షణ
౧౪..దుర్ముఖ
౧౫..దుష్కర్ణ
౧౬..కర్ణ
౧౭..వికర్ణ
౧౮..సల
౧౯..సత్వ
౨౦..సులోచన
౨౧..చిత్ర
౨౨..ఉపచిత్ర
౨౩..చిత్రాక్ష
౨౪..చారుచిత్ర
౨౫..సరాసన
౨౬..దుర్మద
౨౭..దుర్విగాహ
౨౮..వివిల్సు
౨౯..వికటినంద
౩౦..ఓర్ననాభ
౩౧..సునాభ
౩౨..నంద
౩౩..ఉపనంద
౩౪..చిత్రభాన
౩౫..చిత్ర వర్మ
౩౬..సువర్మ
౩౭..దుర్విమోచ
౩౮..అయోబాహు
౩౯..మహా బాహు
౪౦..చిత్రాంగ
౪౧..చిత్రకుండల
౪౨..భీమవేగ
౪౩..భిమబేల
౪౪..వాలకి
౪౫..బేల వర్ధన
౪౬..ఉగ్రాయుధ
౪౭..సుశేణ
౪౮..కుందాధర
౪౯..మహోదర
౫౦.చిత్రాయుధ
౫౧..నిశాంఘి
౫౨..పాసి
౫౩..వృందారక
౫౪..ద్రిధవర్మ
౫౫.దిదాక్షర్ధ్ర్
౫౬..

వసుదేవుడు

వసుదేవుని భార్యలు =పౌరవి ,రోహిణి ,భద్ర ,మదిర,రోచన ,ఇళ,దేవకి.