Wednesday, August 10, 2011

భాగవతులు

వాసుదేవ
సంకర్షణ
ప్రద్యుమ్న
అనిరుద్ధ
నారాయణ
హయగ్రీవ
వరాహ
నృసింహ
బ్రహ్మదేవ

వరలక్ష్మి

వరముల నిచ్చెడితల్లిని
వరలక్ష్మిగ పూ జ సేయ వరముల నిచ్చున్
అరమరిక లేక యుండగ
సరియగు పద్దతిన మీరు సలుపుడు పూ జల్ .
వరలక్ష్మి వ్రతము రోజున
వరువాత నె లే చి మీ రు వదలని భక్తిన్
వరలక్ష్మి పూజ చేసిన
వరలక్ష్మి యె నిచ్చు గాత !వరములు మీ కున్ .

Tuesday, August 9, 2011

దేవకిపుత్రులు

స్మర
ఉద్గత
పరిష్వంగ
పతంగ
క్షుద్రభ్రుత్
ఘ్రుణి
కృష్ణుడు
బలరాముడు

Monday, August 8, 2011

సంక్రాంతి

S=సంతోషము
A=ఆనందము
N=నవ్యత్వము
K=కీర్తి
R=రమ ణీ య త్వ ము
A=ఆత్మీయత
N=నిత్యత్వము
T=తృప్తి
I=ఐశ్వర్యము

Saturday, August 6, 2011

దారిద్ర్య కారకాలు

సంధ్యా సమయంలో నిద్రించే వారు
అబద్ధాలు చెప్పే వారు
దైవ దూషణ చేసేవారు
క్రూరులు
అతి కాముకులు
ఎప్పుడు ఏడ్చేవారు
ఇతరులను బాధ పెట్టె వారు
పరోప కారము చేయని వారు
ఎప్పుడు యెవరు ఏవస్తువు నడిగినా లేదని చెప్పేవారు
పెడసరంగా మాట్లాడే వారు
పర నిన్దాభిలాష కలవారు
స్త్రీలను ఏడిపించే వారు
జూదరులు
నిత్యసంకితులు
ముక్కోపులు
దీపారాధన చేయనివారు
దేవుడికి దణ్ణం పెట్టని వారు
గోవులను , బ్రాహ్మణులను హింసించే వారు
సంధ్య వేళలో కుట్టేవారు
వాకిలి ఊద్చి నీళ్లు చల్లి ముగ్గు వేయని వారు
శుచి శుభ్రతలు పాటించని వారు
పిల్లలు ,భర్త ,ఇతర పెద్దలు భుజించ కుండ ముందుగా తానొక్కటే భుజించే స్త్రీ

లక్ష్మీ స్థానాలు

సత్యవంతులు
విష్ణు భక్తులు
గోవులు
చత్రచామరాలు
యజ్నవాటికలు
తామరపూలు
పంట భూములు
గోవులున్న గృహము
తులసి చెట్టు ఉన్న ఇల్లు
అతిధులను ఆదరించే అభ్యాగతులు
గొబ్బెమ్మలు
కలువపూలు
తెల్ల పావురాలు
జీవహింస చేయని ఇల్లు
మంగళ కరమైన వస్తువులు
ధైర్య వంతులు

Friday, August 5, 2011

నవ రసములు

1.శృంగారము
2.వీరము
3.కరుణము
4.అద్భుతము
5.హాస్యము
6.భయానకము
7.భీభత్సము
8.రౌద్రము
9.శాంతము