Monday, September 3, 2012

లవ కుశు లను వారు కవలు లక్ష్మణుని సుతుల్

అవగత మా ?మీ కిట్లుగ
లవ కుశు లను  వారు కవలు  లక్ష్మణుని  సుతుల్ 
వివరింతును  వా రిరువురు 
కవలురు  మఱి  సీ త  సుతులు  కాదు  నసత్యం .

Sunday, September 2, 2012

పద్య రచన -101,లవ కుశలు

భూమి  జాతయు  మఱియును  రామ విభుని 
కవల సుతులేను నిరువురు   లవుడు  కుశుడు 
చారు  శీ లు రు  కడు గొప్ప  వీ ర  వరులు 
విద్య  నేర్చిరి  వాల్మీ కి  యొ ద్ద  వారు 

Saturday, September 1, 2012

గరిక పాటి సేయడు గదా గరిక పాటి

శిష్ట  జనముల  దూష ణ  సేయు వాడు 
గరిక  పాటి  సేయడు గదా, గరిక  పాటి 
వారి  యవదాన  సరళిని  వర్ణ నీ య 
దరమె ? నతు లొ న గూ ర్చుట  దప్ప మనకు .

పద్య రచన -100

 అవధానము  లన్నిట నీ 
యవ దా న మె  గొప్ప ద నిరి  యార్యులు  శర్మా !
యవదా నపు  ప్రతి  నీ యది 
వివరముగా  బంపు  కొఱకు  వేడుచు  నుంటిన్ .

సూ త సుతుడ ర్జునుని జంపి ఖ్యాతి గనెను

సూ త  సుతుడ ర్జునుని జంపి ఖ్యాతి  గనెను 
ననె డు  మాటల సత్యము లరసి  జూ డ 
సూ త  సూనుని  జంపెను కుంతి  కొడుకు 
నిజము  నెరుగుము  సోదర ! నీ తి  పరుడ !

Friday, August 31, 2012

పద్య రచన -99.కర్ణుడు

 పార్ధ ! యాగుము విడువకు బాణ  మిపుడు 
క్రుంగి  పోయెను  రధ మిది  కూడ  దీ తు 
నాయుధంబులు  నాదరి  య స లు  లేవు 
శాస్త్ర  మొ ప్పు నె ? నా పైన  శరము  వే య .

వేదములు -విషయము -ఋ షులు

1.ఋ గ్వేదము -పరమాత్మను  స్తుతించుట -సుమంతు 
2.యజుర్వేదము -య జ్ఞ యాగములు ,బలి దానము లు -వై శంపా యనుడు 
3.సామ వేదము -గాన రూ పమైన న భక్తి  గీ తములు -జైమిని 
4.అధర్వణ  వేదము -మంత్ర  తంత్ర ప్రయోగ  విధులు -పైల ఋ షి .