Monday, June 27, 2011

చదువుల తల్లి

చదువులతల్లివి నీ
చదువులు మఱి యేమి నీవు చదివితివ మ్మా !
చదువుల సారము తెలుపుము
చదువుదు ని నేను కూడ చదువుల తల్లీ !

Monday, June 20, 2011

రాసులు -నక్షత్ర పాదములు

మేష రాశి---ఆశ్వని () భరణి () కృత్తిక ()
వృషభరాశి ---కృత్తిక () రోహిణి () మృగశిర ()
మిధున రాశి ---మృగశిర () ఆరుద్ర ()పునర్వసు ()
కర్కాటక రాశి ---పునర్వసు ()పుష్యమి () ఆశ్లేష ()
సింహ రాశి ---మఖ () పుబ్బ () ఉత్తర ()
కన్యా రాశి ---ఉత్తర () హస్త () చిత్త ()
తులా రాశి ---చిత్త () స్వాతి () విశాఖ ()
వృశ్చిక రాశి ---విశాఖ (1)ఆనురాద () జ్యేష్ట ()
ధను రాశి ---మూల () పూర్వా షాద () ఉత్తరా షాద ()
మకర రాశి ----ఉత్తరాశాద(3) శ్రవణం () ధనిష్ఠ ()
కుంభ రాశి ---ధనిష్ఠ () శతభిషం ()పూర్వా భాద్ర ()
మీన ర్రాసి ----పూర్వా భాద్ర () ఉత్తరా భాద్ర () రేవతి ()

కళలు

1.ఇతిహాసము
2.ఆగమనము
3.కావ్యము
4.అలంకారము
5.నాటకము
6.గాయకము
7.కవిత్వము
8.కామ శాస్త్రము
9.దురోదరము
10.దేశ భాషా లిపి జ్ఞానము
11.లిపి కర్మము
12.వాచకము
13.అవధానము
14.సర్వ శాస్త్రము
15.సాకునము
16.సాముద్రికము
17.రత్య శాస్త్రము
18.రధ ఆశ్వ గజ కౌశలము
19.మల్లశాస్త్రము
20.సూద క్కర్మము
21.దోహదము
22.గంధవాదము
23.దాతువాదము
24.ఖనివాదము
25.రసవాదము
26.జలవాదము
27.అగ్నిస్తంభము
28.ఖడ్గస్తంభము
29.వాక్ స్తంభము
30.వాయి స్తంభము
31.వశ్యము
32.ఆకర్షణము
33.మోహనము
34.విద్వేశనము
35.ఉచ్చాటనము
36.మారణము
37.కాళ వంచము
38.పర కాయ ప్రవేశము
39.పాదుకా సిద్ది
40.వాక్సిద్ది
41.ఇంద్ర జాలికము
42.అంజనము
43.దృష్టి వంచనము
44.సర్వ వంచనము
45.మణి సిద్ది
46.చొరకర్మము
47.చిత్ర క్రియ
48.అశ్వ క్రియ
49.లోహ క్రియ
50.మ్రుత్క్రియ
51.దారు క్రియ
52.వేణు క్రియ
53.చర్మ క్రియ
54.అంబర క్రియ
౫౫.అదృశ్య కరణము
56.దుతేర్రణము
57.వాణిజ్యము
58.పాశుపల్యము
59.కృషి
60.అసవ కర్మము
61.ప్రాణి దుత్య కౌశలము
62.జల స్తంభము
63.మంత్ర సిద్ది
64.ఔషధ సిద్ది

Sunday, June 19, 2011

తెలుగు సంవత్సరములు

ప్రభవ
విభవ
శుక్ల
ప్రమోదూత
ప్రజోత్పత్తి
ఆంగీరస
శ్రీముఖ
భావ
యువ
౧౦ ధాత
౧౧ ఈశ్వర
౧౨ బహుధాన్య
౧౩ ప్రమాది
౧౪ విక్రమ
౧౫ వృష
౧౬ చిత్రభాను
౧౭ స్వభాను
౧౮ తారణ
౧౯ పార్ధివ
౨౦ వ్యయ
౨౧ సర్వజిత్తు
౨౨ సర్వధారి
౨౩ విరోధీ
౨౪ వికృతి
౨౫ ఖర (౨౦౧౧-౨౦౧౨)
౨౬ నందన
౨౭ విజయ
౨౮ జయ
౨౯ మన్మధ
౩౦ దుర్ముఖి
౩౧ హేవలంబి
౩౨ విలంబి
౩౩ వికారి
౩౪ శార్వరి
౩౫ ప్లవ
౩౬ శుభ కృత
౩౭ శోభ కృత
౩౮ క్రోధి
౩౯ విశ్వావసు
౪౦ పరాభవ
౪౧ ప్లవంగ
౪౨ కీలక
౪౩ సౌమ్య
౪౪ సాధారణ
౪౫ విరోధీ కృత
౪౬ పరీధావి
౪౭ ప్రమాదీచ
౪౮ ఆనంద
౪౯ రాక్షస
౫౦ నల
౫౧ పింగల
౫౨ కాలయుక్తి
౫౩ సిధ్ధార్ధి
౫౪ రౌద్రి
౫౫ దుర్మతి
౫౬ దుందుభి
౫౭ రుధిరోద్గారి
౫౮ రక్తాక్షి
౫౯ క్రోధన
౬౦ క్షయ

Friday, June 17, 2011

పురాణములు

.బ్రహ్మ పురాణము
.పద్మ పురాణము
.విష్ణు పురాణము
.శివ పురాణము
.భాగవత పురాణము
.నారద పురాణము
.మార్కండేయ పురాణము
.అగ్ని పురాణము
.భవిష్యత్ పురాణము
౧౦.బ్రహ్మ వైవర్త పురాణము
౧౧.వరాహ పురాణము
౧౨.లింగ పురాణము
౧౩.స్కాంద పురాణము
౧౪.వామన పురాణము
౧౫.మత్స్య పురాణము
౧౬.గరుడ పురాణము
౧౭.బ్రహ్మాండ పురాణము
౧౮.కూర్మపురాణము

Tuesday, June 14, 2011

అమెరికా -దేశములు

1.alabama
2.alaska
3.arizona
4.arkansas
5.california
6.colorado
7.connecticut
8.delaware
9.florida
10.georgia
11.hawaii
12.idahe
13.illinois
14.indiana
15.lowa
16.kansas
17.kentacky
18.louisiana
19.maine
20.maryland
21.massachusettes
22.michigan
23.minnesota
24.mississipi
25.missouri
26.montava
27.nebraska
28.nevada
29.new hanpshera
30.newgersey
31.new mixica
32.newyork
33.north carolina
34.north dakota
35.ohio
36.oklahonna
37.oregon
38.pennsylvania
39.rhodeisland
40.south corolana
41.south dakota
42.tennessca
43.texas
44.utah
45.vennorit
46.virginia
47.washington
48.west veriginia
49.wisconsin
50.wyoming.

Monday, June 13, 2011

ఆంధ్ర ప్రదేశ్ --జిల్లాలు

1.adilabad
2.anatapur
3.chittur
4.kadapa
5.east godavari
6.guntur
7.hyderabad
8.khammam
9.kareemnagar
10.krishna
11.kurnool
12.mahaboobnagar
13.medak
14.nalgonda
15.nellore
16.nizamabad
17.prakasam
18.rangareddy
19.srikakulam
20.visakhapatnam
21.vijayanagaram
22.warrangal
23.west godavari

భారత దేశము --రాష్ట్రములు

1.Andaman nikobar deevulu
2.Andhra pradesh
3.Arunachala pradesh
4.Assam
5.Bihar
6.chandeeghar
7.chatteeshghar
8.dadra andnagar havali
9.daman and diu
10.delhi
11.goa
12.gujarat
13.haryana
14.himachala pradesh
15.jammu and kashmeer
16.jarkhand
17.karnataka
18.kerala
19.lakshadweep
20.madhya pradesh
21.maharashtra
22.manipur
23.meghalaya
24.mizoram
25.nagaland
26.orissa
27.puduchcheri
28.punjab
29.Rajasthan
30.sikkim
31.Tamilnadu
32.Tripura
33.Uttara pradesh
34.uttara khand
35.West bengal

Friday, June 10, 2011

ముఖ్య మంత్రులు -ఆంద్ర ప్రదేశ్

1.neelam sanjeeva reddy=1-11-1956 to11-1-1960
12-3-1962 to 20-2-1964
2.Damodaram sanjeevayya=11-1-1960 to 12-3-1962
3.Kasu brahmananda reddy=21-2-1964 to 30-10-1971
4.PVnarasimha rao=30-10-1971 to 10-1-1973
President rule
11-1-1973 to 10-12-1973
5.Jalagam vengala rao=10-12-1973 to6-3-1978
6.Marri chennareddy=6-3-1978 to 11-10-1980
3-12-1989 to 17-12-1990
7.T. Anjayya==11-10-1980 to 24-2-1982
8.B.venkatrama reddy=24-2-1982 to 20-10 -1982
9.kotla vijaya bhaskara reddy=20-10-1982 to9-1-1983
9-10-1992 to 12-12 -1994
10. NTramarao= 9-1-1983 to 16-8-1984
16-10-1984 to 2-12-1989
12-12-1994 to 1-10-1995
11.Nadendla bhaskara rao=16-8-1984 to 16-10-1984
12.nedurumalli janardana reddy=17-12-1990 to 9-10-1982
13.N.chandra babu naidu=1-10-1995 to 14-5-2004
14.Yeduguri sandinti Rajasekhara reddy=14-5-2004 to 2-10-2009
15.konijeti Rosayya=3-10-2009- to 24-11-2010
16.N.kiran kumar reddy=25-11-2010 to

ముఖ్య మంత్రులు -ఆంద్ర రాష్ట్రము

1.Tanguturi prakasam=1-10-1953 to 27-3-1955
2.Bezawada gopala reddy=28-3-1955 to 1-11-1956

ముఖ్య మంత్రులు -హైదరాబాదు రాష్ట్రము

1.vellodi mullath kadingi=26-1-1950 to 6-3-1952
2.DR.burgula rama krishna rao=6-3-1952 to31-10-1956

Tuesday, June 7, 2011

రాష్ట్రపతి

pratibha patil=25-7-2007 to

ప్రధాన మంత్రులు

1.Jawaharlal nehru=15-8-1947 to 21-5-1964
2.Guljarilal nanda=27-5-1964 to 9-6-1964
11-1-1966 to 24-1-1966
3.Lalbahadur sastry=9-6-1964 to 11-1-1966
4.Indira gandhi=24-1-1966 to24-3-1977
14-1-1980 to 31-1-1984
5.Muraji desai=24-3-1977 to 28-7-1979
6.Charan singh=28-7-1979 to 14-1-1980
7.Rajeev gandhi=31-10-1984 to 2-12-1989
8.VPsingh=2-12-1989 to 10-11-1990
9.Chandra sekhara singh=10-11-1990 to 21-6-1991
10.PV narasimha rao=21-6-1991 to 16-5-1996
11.Atal bihari vaj payee=16-5-1996 to1-6-1996
19-3-1998 to 22-5-2004
12.HDdevgowda=1-6-1996 to 21-4-1997
13.Inderkumar gujral=21-4-1997 to 19-3-1998
14.DR manmohan singh=22-5-2004 to

రాష్ట్ర పతులు

1. DR Rajendra prasad =26-1-1950 to 13-5-1962
2.sarvepalli Radha krishnan=13-5-1962 to 13-5-1967
3.jakeer hussain=13-5-1967 to 3-5-1969
4.varahagiri venkatagiri=3-5-1969 to 20-7-1969
24-8-1969 to 24-8-1974
5.fakrudden aali ahammad-29-8-1974 to 11-2-1977
6.neelam sanjeeva reddy=25-7-1977 to 25-7-1982
7.jnani jail singh=25-7-1982 to 25-7-1987
8.R vekataraman=25-7-1987 to 25-7 1992
9.shankar dayal sharma=25-7-1992 to 25-7-1997
10.kr narayan=25-7-1977 to 25-7-2002
11.AJ abdul kalam=25-7-2002 to 25-7-2007

దానము -ధర్మము

దానము -ఇచ్చెడి వస్తువునందు మమత్వమును విడిచి ఇతరుల కిచ్చునది .
ధర్మము -ప్రజోప యోగార్ధమై చేయప్పనులు

మహా యజ్ఞములు

.దేవ యజ్ఞము -గృహస్తులు దేవతల నుద్దేశించి చేయు యజ్ఞము
.పితృ యజ్ఞము -తల్లి దండ్రులు లేని వారు చ్చేయు యజ్ఞము
.భూత యజ్ఞము -భూత దయ కలవారు చేయు యజ్ఞము
.మనుష్య యజ్ఞము -అతిధి ,అభ్యాగతులకు చేయు యజ్ఞము
.బ్రహ్మ యజ్ఞము -వేదాధ్యయనము చేయు వారు చేయు యజ్ఞము

Monday, June 6, 2011

గ్రహములు -రత్నములు

.సూర్యుడు -కెంపులు
.చంద్రుడు -ముత్యము
.అంగారకుడు -పగడము
.బుధుడు -ఆకుపచ్చ
.గురుడు-పుష్యరాగము
.శుక్రుడు -వజ్రము
.శని-న్నీలము
.రాహువు -గోమేధికము
.కేతువు -వైడుర్యము