Monday, June 27, 2011

చదువుల తల్లి

చదువులతల్లివి నీ వ ట
చదువులు మఱి యేమి నీవు చదివితివ మ్మా !
చదువుల సారము తెలుపుము
చదువుదు నిక నేను కూడ చదువుల తల్లీ !

No comments:

Post a Comment