బ్రాహ్మణ ,క్షత్రియ ,వైశ్య ,శూద్ర జాతుల స్త్రీలను బ్రాహ్మణుడు వివాహ మాడ వచ్చును
క్షత్రియుడు క్షత్రియ వైశ్య శూద్ర స్త్రీలను వివాహ మాడ వచ్చును
శూద్రుడు శూద్ర స్త్రీని మాత్రమే వివాహ మాడ వలెను
తక్కువ జాతి పురుషులు ఎక్కువ జాతి స్త్రీలను వివాహ మాడిన వారి సంతానము సాంకరులు అందురు
బ్రాహ్మణ స్త్రీ యందు శూ ద్రునకు పుట్టిన వాడు చండాలుడు అగును
ఎక్కువ జాతి పురుషులు తక్కువ జాతి స్త్రీలను వివాహము చేసి కున్నప్పుడు సంతానము స్త్రీ జాతికి చెందును
మునుల బీజము వలన ఏ జాతి స్త్రీకి పుట్టిన వారయినను బ్రాహ్మణులగుదురు
క్షత్రియుల వలన ఏ జాతి స్త్రీకి పుట్టిన వారయినను క్షత్రియు లే అగుదురు
మహా తపో జ్ఞాన సంపన్ను లైన బ్రాహ్మణ ,క్షత్రియుల వలన పుట్టిన వారు బీజ ప్రదాను లై అధికులు అగుదురు
No comments:
Post a Comment