Thursday, February 9, 2012

కని నంతనె మాయ మయ్యె కాంతియు కూడన్

కనుటకు నుబలా టంబడి
విను వీ ధిం జూడ జోతి వేకువ జామున్
కనిపించె కాంతి పుంజము
కని నంతనె మాయ మయ్యె కాంతియు కూడన్ .

1 comment:

  1. మాక్సు ప్లాంకు చూడంగా కాంతి
    అల కణమాయె కణము అల ఆయె
    మానుజుడు ప్రకృతి విశేషంబులు అరియ
    కని నంతనె మాయ మయ్యె కాంతియు కూడన్!

    ReplyDelete