Friday, March 16, 2012

పాడు లోకము రాముని ప్రస్తు తించు

రామ నామము రమ్యము రక్తి యుతము
నామనంబున నుండుమా రామ యనుచు
భక్తి మీరగ నొడలెల్ల పరవశించి
పాడు లోకము రాముని ప్రస్తు తించు

2 comments:

  1. 'సురాబ్లాగీయం' రమ్యము రక్తి యుతము
    నామనంబు ఆనంద మాయె ఓహ్ అనుచు
    శభాష్ అని నొడలెల్ల పరవశించి
    బ్లాగ్ 'సురావు'గారిని ని ప్రస్తుతించు !


    చీర్స్
    జిలేబి.

    ReplyDelete