Friday, May 4, 2012

భర్త యనుకొని దొంగను బాదె నతివ

ప్రేమ మీ రగ సిగ్గున బిలువ సాగె
భర్త యనుకొని దొంగను , బాదె నతివ
దొంగ గాజేయ నగలన్ని , దుడ్డు తోడ
తప్పు జేసిన దండమే తగిన శిక్ష .

1 comment:

  1. ఇట్లా నాలుగు లైన్లలో పద్యాలు వ్రాయటం ఎందుకు.? అవేమైనా పాటల్లా పాడవచ్చా ?.. అలా ఐతే పాడి ఆడియో కూడ పెట్టండి.. పద్యభాగం ఎంత బాగుంటుందో చూద్దాం..

    ReplyDelete