లేవు లేవాయె యిక మాకు లేవు నీ వు
ఎచట కేగితి నీ వయ్య ! యిచట నుండి
వత్తు వెప్పుడు మము జూ డ ,వత్తు విపుడ !
యెదురు చూతుము నీ కోస మిచ్ఛ తోడ .
కాన రానట్టి దూ రంబు గడచి నావు
కాను పించుమ యొక సారి ,కాంచి నిన్ను
సేద దేరుదు మో సామి ! చింత నుండి
రమ్ము మామయ్య! రయముగ నిమ్ము గాను .
బంధు ప్రీ తిని గలిగిన బాంధ వుండు
స్నేహ సంపద నొందిన చెలియ కాడు
భువిని యిరగ వ రపు వంశ బుధు డతండు
కల్ల కాదిది నిజము నే బలుకు చుంటి .
మాయ మర్మము లెరుగని మనిషి వీ వ !
మత్స రంబును నీ కిసుమంత లేదు
సాటి మనుజుని మనిషి గా సాకి నావు
సాటి యెవరయ్య ! నీ కిల సాటి యెవరు ?
ఎందు బోయితి వుందువు నెచట నీ వు ?
నేను వత్తును జూపించు నీ దు దారి
నేడు జూడంగ మీ యిల్లు పాడు పడియు
మారె దెయ్యాల కొంపగ మారె నయ్య !
అమర లోకంబు జేరితి వయ్య ! నీ వు
అమరు లందఱు నిను జూచి యాద రించ
మసలు గొనుమయ్య ! యక్కడ మాన్యు రీ తి
నాదు కొనగను నమరులు హాయి గుండు .
ఒజ్జ వృత్తిని జేబట్టి యొప్పు గాను
అక్ష రంబులు నేర్పిన నార్య ! మీ రు
చిన్న పిల్లల మనసులో చెఱగ కుండె
మంచి మమతలు గలిగిన మనిషి వనుచు .
మీ తో గడిపిన రోజులు
చేతో మోదంబు గలిగె చిన్మయ రూ పా !
మాతో బలికిన బలుకులు
నెంతో విలువైన వయ్య ! యెంచగ నిపుడున్ .
సకల శుభములు గలిగించు శంక రుండు
మరల జన్మంబు లేకుండు వరము నిచ్చి
పుణ్య లోకాలు జేరగ ననుమ తించి
నీ దు నాత్మకు శాంతిని నిచ్చు గాక !
మీ రు లేనట్టి లోటును మేము దీ ర్చ
లేము , భార మంతయు నిక నా మురహరి
చూచు కొను నయ్య ! నిజ మిది ,లేచి యికను
అందు కొనుమయ్య ! శ్రద్ధాంజ లందు కొనుము .
అశ్రు నయనాలతో ......
(కుటుంబ సభ్యుల అనుమతిని )
పోచిరాజు సుబ్బారావు
3-2-2013
(శ్రీ ఇరగవర పు రామ కృష్ణారావు గారి వర్ధంతి సందర్భముగా )
ఎచట కేగితి నీ వయ్య ! యిచట నుండి
వత్తు వెప్పుడు మము జూ డ ,వత్తు విపుడ !
యెదురు చూతుము నీ కోస మిచ్ఛ తోడ .
కాన రానట్టి దూ రంబు గడచి నావు
కాను పించుమ యొక సారి ,కాంచి నిన్ను
సేద దేరుదు మో సామి ! చింత నుండి
రమ్ము మామయ్య! రయముగ నిమ్ము గాను .
బంధు ప్రీ తిని గలిగిన బాంధ వుండు
స్నేహ సంపద నొందిన చెలియ కాడు
భువిని యిరగ వ రపు వంశ బుధు డతండు
కల్ల కాదిది నిజము నే బలుకు చుంటి .
మాయ మర్మము లెరుగని మనిషి వీ వ !
మత్స రంబును నీ కిసుమంత లేదు
సాటి మనుజుని మనిషి గా సాకి నావు
సాటి యెవరయ్య ! నీ కిల సాటి యెవరు ?
ఎందు బోయితి వుందువు నెచట నీ వు ?
నేను వత్తును జూపించు నీ దు దారి
నేడు జూడంగ మీ యిల్లు పాడు పడియు
మారె దెయ్యాల కొంపగ మారె నయ్య !
అమర లోకంబు జేరితి వయ్య ! నీ వు
అమరు లందఱు నిను జూచి యాద రించ
మసలు గొనుమయ్య ! యక్కడ మాన్యు రీ తి
నాదు కొనగను నమరులు హాయి గుండు .
ఒజ్జ వృత్తిని జేబట్టి యొప్పు గాను
అక్ష రంబులు నేర్పిన నార్య ! మీ రు
చిన్న పిల్లల మనసులో చెఱగ కుండె
మంచి మమతలు గలిగిన మనిషి వనుచు .
మీ తో గడిపిన రోజులు
చేతో మోదంబు గలిగె చిన్మయ రూ పా !
మాతో బలికిన బలుకులు
నెంతో విలువైన వయ్య ! యెంచగ నిపుడున్ .
సకల శుభములు గలిగించు శంక రుండు
మరల జన్మంబు లేకుండు వరము నిచ్చి
పుణ్య లోకాలు జేరగ ననుమ తించి
నీ దు నాత్మకు శాంతిని నిచ్చు గాక !
మీ రు లేనట్టి లోటును మేము దీ ర్చ
లేము , భార మంతయు నిక నా మురహరి
చూచు కొను నయ్య ! నిజ మిది ,లేచి యికను
అందు కొనుమయ్య ! శ్రద్ధాంజ లందు కొనుము .
అశ్రు నయనాలతో ......
(కుటుంబ సభ్యుల అనుమతిని )
పోచిరాజు సుబ్బారావు
3-2-2013
(శ్రీ ఇరగవర పు రామ కృష్ణారావు గారి వర్ధంతి సందర్భముగా )
No comments:
Post a Comment