1. భగవంతుడు ఎక్కడ ఉండును
ఎచ్చట గీ త వినంబడు ?
నిచ్చను బారాయణం బు నెచ్చట జరుగున్ ?
ఎచ్చట చర్చలు జరుగును ?
అచ్చట హరి యుండు నిజము నరయు కు మారా !
-----------------------------------------------------
2. హరి ఎప్పుడు సంతసించును ?
సర్వ భూతములను సమ దృష్టి వీ క్షించి
శత్రు మిత్రు లనెడి శంక వీ డి
నాది నీది యనెడి భేద భావము వీ డి
సత్య వాదు లైన సంత సించు
--------------------------------------------------
3. హరిని పూజించిన ఏమి ఇచ్చును ?
సుజనులార ! వినుడు సోత్కర్ష తోడన
హరిని భజి యించు డ య్య ! మీరు
భక్తి శ్రద్ధ తోడ భజన గావించిన
హరియె యిచ్చు మీకు సిరుల మూట
(మిత్రులు ,శ్రీ ఇంద్రసేనా రెడ్డి గారి సౌజన్యముతో .... )
ఎచ్చట గీ త వినంబడు ?
నిచ్చను బారాయణం బు నెచ్చట జరుగున్ ?
ఎచ్చట చర్చలు జరుగును ?
అచ్చట హరి యుండు నిజము నరయు కు మారా !
-----------------------------------------------------
2. హరి ఎప్పుడు సంతసించును ?
సర్వ భూతములను సమ దృష్టి వీ క్షించి
శత్రు మిత్రు లనెడి శంక వీ డి
నాది నీది యనెడి భేద భావము వీ డి
సత్య వాదు లైన సంత సించు
--------------------------------------------------
3. హరిని పూజించిన ఏమి ఇచ్చును ?
సుజనులార ! వినుడు సోత్కర్ష తోడన
హరిని భజి యించు డ య్య ! మీరు
భక్తి శ్రద్ధ తోడ భజన గావించిన
హరియె యిచ్చు మీకు సిరుల మూట
(మిత్రులు ,శ్రీ ఇంద్రసేనా రెడ్డి గారి సౌజన్యముతో .... )
No comments:
Post a Comment