అవహేళం బును జేయు వారలట హాహాకారము ల్జేయుచో
అవధానంబుల నుండ రాదనె, సమస్యా పూ ర ణ ల్
కవనంబందున నుండుగా యవియ యాకా త్యాయనీ మాతయే
యవధానమ్ముల బ్రోత్స హించెగద యాయా చోటులన్ దాసుమా
అవధానంబుల నుండ రాదనె, సమస్యా పూ ర ణ ల్
కవనంబందున నుండుగా యవియ యాకా త్యాయనీ మాతయే
యవధానమ్ముల బ్రోత్స హించెగద యాయా చోటులన్ దాసుమా
No comments:
Post a Comment