భువిని నిమిష కవికులమ్ము పొందె పేరు
మంచి మర్యాద లెరిగిన మాన్యులనుచు
నందు సాయినామముగల యార్యుడొకడు
జనన మొందియు విఖ్యాత చరితుడయ్యె
వాని యేకైక పుత్రుగా బడసినట్టి
సిధ్ధివిఘ్నేశునకునిక చేయదలచె
ను పనయనమును శాస్త్రమునొప్పురీతి
మంచి కార్యము జేయుము మాననీయ!
వేద మంత్రాల సాక్షిగ వేద విదులు
చేయు చుండిరి యొడుగును సిద్ధి విఘ్ను
నకట వైభవో పేతము నాయ నగను
కాణి పాకంపు విఘ్నేషు కనుల యెదుట
మాత గాయత్రి మంత్రమ్ము మహిమ నెరిగి
దినము దినమును దప్పక మనన జేయ
శాంతి సౌఖ్యము లొ నగూరు సర్వు లకును
కాన పఠ నమ్ము జేయుము కలుగు సుఖము
ది . 17-2-2016 తేదీన సిద్ధి విఘ్నెశు ,ఉపనయనము సందర్భముగా
రచన =పోచిరాజు సుబ్బారావు
మంచి మర్యాద లెరిగిన మాన్యులనుచు
నందు సాయినామముగల యార్యుడొకడు
జనన మొందియు విఖ్యాత చరితుడయ్యె
వాని యేకైక పుత్రుగా బడసినట్టి
సిధ్ధివిఘ్నేశునకునిక చేయదలచె
ను పనయనమును శాస్త్రమునొప్పురీతి
మంచి కార్యము జేయుము మాననీయ!
వేద మంత్రాల సాక్షిగ వేద విదులు
చేయు చుండిరి యొడుగును సిద్ధి విఘ్ను
నకట వైభవో పేతము నాయ నగను
కాణి పాకంపు విఘ్నేషు కనుల యెదుట
మాత గాయత్రి మంత్రమ్ము మహిమ నెరిగి
దినము దినమును దప్పక మనన జేయ
శాంతి సౌఖ్యము లొ నగూరు సర్వు లకును
కాన పఠ నమ్ము జేయుము కలుగు సుఖము
ది . 17-2-2016 తేదీన సిద్ధి విఘ్నెశు ,ఉపనయనము సందర్భముగా
రచన =పోచిరాజు సుబ్బారావు
No comments:
Post a Comment