ఘంట సాల పే రుగలయా యింట బుట్టి
తెలుగు సాహిత్య రంగాన దేజ రిల్లి
తలలు నూ గగ పాటలు దనివి దీర
పాడి మమ్ముల నలరించి పద్మ శ్రీని
నొందిన గురువ !వందనం బందు కొనుము
ప౦చదారను పాలలో ము ౦చి నటుల
పాటలో నీవు లీనమై పాడు చు౦డ
తనివి తీరగ విందురవని జ నములు
గాన గ౦ధర్వ శీల! యో ఘ౦టసాల!
తెలుగు సాహిత్య రంగాన దేజ రిల్లి
తలలు నూ గగ పాటలు దనివి దీర
పాడి మమ్ముల నలరించి పద్మ శ్రీని
నొందిన గురువ !వందనం బందు కొనుము
ప౦చదారను పాలలో ము ౦చి నటుల
పాటలో నీవు లీనమై పాడు చు౦డ
తనివి తీరగ విందురవని జ నములు
గాన గ౦ధర్వ శీల! యో ఘ౦టసాల!
No comments:
Post a Comment