మానినిమానముంజెరచిమన్ననలన్ మగవాడుపొందెరా
మానినిమానమున్ జెరచమన్ననలిచ్చుటసిగ్గుచేటురా
వానినికట్టిచెట్టునకువాతలుబెట్టిననింకనెవ్వరున్
మానినిజోలికిన్నెపుడుమానవుడెవ్వడుబోవడేగదా

No comments:
Post a Comment