Monday, December 19, 2016

షటిల్

ఏమియయ్యెనోకుడిచేయియేమొకాని
సలుపుచుండెనువిపరీతసద్దుతోడ
నాడకూడదనుకొనుచునాడుచుంటి
దైవమేశరణుయికనుగావనన్ను



పులుసుపోయెనునొడలంతసలుపువలన
నరమునరమునులాగుచునాట్యమాడె
పులకరంబునువచ్చెనుజలికిమిగుల
జండుభామునువ్రాయుదుజక్కజేయ

No comments:

Post a Comment