రక్ష నీవని త లచియు రామ ! నేను
జేరి యుంటిని నేకాంత సేవ కొఱకు
సుందర మగు వదనమును జూడగానె
నిక్క బొడిచెను రోమముల్ నిక్క ముగను
నారి కేళము నిత్తును నార గించు
జేరి యుంటిని నేకాంత సేవ కొఱకు
సుందర మగు వదనమును జూడగానె
నిక్క బొడిచెను రోమముల్ నిక్క ముగను
నారి కేళము నిత్తును నార గించు
No comments:
Post a Comment