ఆశ్రయ మందగోరి రమ యాదు కొనంగను వేడగా రఘు
న్నా శ్రయ మిచ్చి తానిట నిరాశ్రయు డయ్యె నదేమి చిత్రమో
యాశ్రమ వాసు లెవ్వరును నాదర మీయక వెళ్లగొట్టగా
నాశ్రయ మన్నదే యికను నారయ లేకను సాగిపోయెనే

No comments:
Post a Comment