Wednesday, September 6, 2017

పండుతులువసింపనిధరపావనముగదా

దండిగ సంస్కృతి యుండియు
మెండగు గర్వంబుతోడమేదినిబ్రజలన్
 బండగ దూషించునట్టి
పండుతులువసింపనిధరపావనముగదా

2 comments:

  1. గర్వమున్న జ్ఞాని చీడ పట్టినవాడు...బాగా చెప్పారు.

    ReplyDelete
  2. నమస్కారం _/\_
    మీ బ్ల్లాగ్ కూడలిలో కలుపబడింది. http://koodali.club/
    తెలుగు సాహిత్య ప్రియులను, బ్లాగ్ లోకంలో తెలుగు నెటిజన్లను మరియు ఎంతో మంది బ్లాగర్లను పరిచయం చేసిన 'కూడలి' అగ్రిగేటర్ అస్తమయం అవడం అందరికీ బాధ కలిగించింది. కూడలి లేని లోటును ఎన్నో తీరుస్తున్నా, దానికి అలవాటుపడ్డ వారు మాత్రం నైరాశ్యంతోనే ఉన్నారు. ఆ లోటును తీర్చడానికి కొంతవరకూ చేసిన ప్రయత్నమే ఈ కూడలి.క్లబ్ http://koodali.club/

    కూడలి.క్లబ్ ని మీ బ్లాగులో జత చేయగలరు.

    ReplyDelete