Tuesday, March 13, 2018

తదీముక్షళ



మంచుపడుటవలనమామిడికాయలు
రాల,వండిపెట్టెరమణిరుచిగ
పప్పు చేసి పతికి పరమసం తసముగ
బేవుమనగ తినెను బ్రీతితోడ

1 comment:

  1. తదీముక్షళ సార్ ఈ అక్షరాలకు అర్థమేంటో చెప్పి పుణ్యం కట్టుకోండి. పెతిరోజు ఈ చిత్ర విచిత్ర అక్షరాలు ఏమైనా కోడ్ భాషా.

    ReplyDelete