Saturday, October 31, 2020

స్త్రీలకుప్రణమిల్లధనముశ్రేయముగలుగున్

 హేళనగాదిదిసత్యము

చాలినదగుశక్తితోడసాదరముంగన్

ఫాలునిసేవనుజేసెడు

స్త్రీలకుప్రణమిల్లధనముశ్రేయముగలుగున్ 

Friday, October 30, 2020

 నవరసపుగవితగలిగిన

కవితల్లజుడనగనొప్పు,గణభంగమునన్
వివశతనొందునుబద్యము
కవితకుమఱియుండవలెను గణములగూర్పన్

గాండ్రించెన్ శునకంబుగాడిదవలెన్ గర్వమ్ముతోబిట్టుగన్ 

 

గాండ్రించెన్ శునకంబుగాడిదవలెన్ గర్వమ్ముతోబిట్టుగన్
తండ్రీయేమిది?వింతలిట్టులునొగిన్ దాగల్గెజిత్రంబుగా
గాండ్రింపుల్ దగునొక్కగాడిదకునేగాదాభువింజూడగన్
మండ్రాటంబులుగల్గుచున్నవిగదేమర్మంబులాలించగన్ 

Thursday, October 29, 2020

గాండ్రించెనుకుక్కపిల్లగాడిదవోలెన్

 కొండ్రాజపురమువోవుచు

నోండ్రింపునువింటినేనునుపవనమందున్

దండ్రీయేమీవింతలు

గాండ్రించెనుకుక్కపిల్లగాడిదవోలెన్

రామాయణకల్పవృక్షమునకుతియేమున్నదో వీరా!బీరునుద్రాగియుంటివిగదేవేళాయెనేద్రాగగన్ 

 

పోరంబోకునివోలెమాటలుదగన్ బోనాడగాబాడియే
రా!రామాయణకల్పవృక్షమునకున్ ప్రఖ్యాతియేమున్నదో
వీరా!బీరునుద్రాగియుంటివిగదేవేళాయెనేద్రాగగన్
నౌరాయేమిదిలోకమెక్కడకుబోయూనుంగదోదైవమా!


Wednesday, October 28, 2020

సత్కవివరులిటుల సాక్షిరామాయణ కల్పవృక్షమునకుఘనతగలదె? యనుటపాడియగునెనాలోచనముజేయు డొక్కమారుదెలియునిక్కమెదియొ

 సత్కవివరులిటుల సాక్షిరామాయణ

కల్పవృక్షమునకుఘనతగలదె?

యనుటపాడియగునెనాలోచనముజేయు

డొక్కమారుదెలియునిక్కమెదియొ

వెలదికిఫాలభాగమునవేవెలుగొప్పెనుదివ్యకాంతులన్

 తలపునగౌరిమాతనునెధ్యానముజేయుచునెల్లవేళలన్

విలసితపాదపద్మములబ్రీతినిదాకుచుగుంకుమార్చనన్

సలుదాముఖంబుననుజక్కగబొట్టునుబెట్టుకుండుటన్

వెలదికిఫాలభాగమునవేవెలుగొప్పెనుదివ్యకాంతులన్


Tuesday, October 27, 2020

వెలదినుదుటసూర్యబింబమమరె

 కుంకుమాదులలరగూర్మినిగిరిజకు

పూజజేసినియతిపోడిమినిక

బొట్టుపెట్టుకొనగముద్దుగొలుపువోలె

వెలదినుదుటసూర్యబింబమమరె

Monday, October 26, 2020

భారతయుద్ధరంగమునబార్ధుడుపొందెబరాజయమ్మయో

 భారతయుద్ధరంగమునబార్ధుడుపొందెబరాజయమ్మయో

వీరుడుపొందునాననినిభీకరయోటమిజింతజేయగన్

గౌరవసేననున్మొదలికర్ణునిద్రోణునినెల్లవారినిన్

బోరుననేలగూల్చెనుగపౌరుషమొప్పగనేకవీరుడై

భారతరణరంగమందుబార్ధుండోడెన్

 ఓౌరా యేమిది?చిత్రమె

యీఱేయినినాకువచ్చెనేమనినుడువన్

నీరకముగగలయాయెను

భారతరణరంగమందుబార్ధుండోడెన్ 

సాయినిదైవమంచనుటసత్యముగాదనియండ్రుసజ్జనుల్

 సాయినిదైవమంచనుటసత్యముగాదనియండ్రుసజ్జనుల్

బాయకసాయినామమువారమువారముదప్పకుండగన్

బాయనిభక్తితోడనికపల్మరుమారులుపాటలనాలపించుచున్

జేయగనిష్ఠగాసరియెశిష్టులభావముజింతజేయగన్

Sunday, October 25, 2020

సాయిభగవంతుడనుట,యసత్యమెకద

 బాల!సంశయమొకొ?యక్షరాలనిజము

సాయిభగవంతుడనుట,యసత్యమెకద

సాయిదైవమేకాడన,సద్గురువును

భక్తరక్షణగావించురక్తితోడ

దసరాపండుగనాటిపెక్కుసరదాల్ దప్పెన్ గదాదైవమా

 మసిబారెన్గదజీవితమ్ములవియమ్మాహాకరోనాకుగా

నసలేబాధలునొందగాభువినినిట్లాయాపదల్ తోడుగా

వెసయీవానలుభీకరాకృతినినెవ్వేళన్ సదాకుర్వగా

దసరాపండుగనాటిపెక్కుసరదాల్ దప్పెన్ గదాదైవమా

Saturday, October 24, 2020

దసరాసరదాలుమనకుదప్పెగటగటా


మురురులువట్టుచువానలు
వెసవెసగాగురియుచుండభీకరముంగన్
పసలేమినిజీవితమున
దసరాసరదాలుమనకుదప్పెగటగటా

Friday, October 23, 2020

దత్తపది

 ధాత్రిగాపాడునేకైకతల్లియగుచు

దనర హిమాద్రిదుహితగాధరణియందు
రుద్రమహిషియౌశాంభవిసదయజూడు
భక్తినిడుదునునోయమ్మ!వందనములు

సర్వఙ్ఞత్వముగూగులందగలదేశాస్త్రీవిచారించినన్ 

 సర్వఙ్ఞత్వముగూగులందగలదేశాస్త్రీవిచారించినన్ 

నర్వాచీనపువిద్యలన్నిటినిదాయార్షమ్ముమూలంబునే
సర్వంజూచుచువస్తుజాలమునుదాశాస్త్రోక్తముంజెప్పుటౌ
సర్వఙ్ఞత్వమునొందుగూగులుగదాసందేహమేలాయికన్ 

Thursday, October 22, 2020

సర్వఙ్ఞత్వమ్మునందజాలునెగూగుల్ 

 చర్వణచర్వితమగునటు

సర్వముదాదీర్చుచుండుసందేహములన్
నేర్వగజేయుటచేతను
సర్వఙ్ఞత్వమ్మునందజాలునెగూగుల్ 

పులులున్ మేకలునొక్కరేవునజలమ్ముంద్రాగువీక్షింపుమా

 కలయాయంటివె?గాదుగానదియయక్కాంతారమందున్ భళా

పులులున్ మేకలునొక్కరేవునజలమ్ముంద్రాగువీక్షింపుమా

యలయాకణ్వునియాశ్రమంపుదరిబాహాటంబుగామేకలున్

బులులున్ దిర్గుచుబ్రీతిభావమునుబెంపొందింకొందున్ వనిన్ 

Wednesday, October 21, 2020

పులులుమేకలునొకరేవుజలముద్రాగు

 కణ్వునాశ్రమమందునకలసిమెలసి

పులులుమేకలునొకరేవుజలముద్రాగు
జంతుజాలమంతయునటసఖ్యతోడ
బ్రదుకుచుండునిర్భయముగవంతలేమి

Tuesday, October 20, 2020

కాసులతోడసత్క్రియను గారవమిత్తునుగాశవ్యసంపుటిన్

వ్రాసినసత్కవీశ్వరుని,బట్టియొనర్చెదశృంగభంగమున్

నీసునవ్రాయునట్టికవినెప్పటికప్పుడుదూషణంబులన్

జుసినవెంటనేరచనచోద్యమునింపునునీయగావలెన్

వ్రాసినకవివరునిశృంగభంగమొనర్తున్

 వాసిగనుండకబేలగ

మాసినవస్త్రమ్మువోలెమసిబారంగన్

నీసునుగూడుచురచనను

వ్రాసినకవివరునిశృంగభంగమొనర్తున్ 

భీముడురావణాసురునిబిడ్డనుబెండిలియాడెబ్రీతిమై

 భీముడురావణాసురునిబిడ్డనుబెండిలియాడెబ్రీతిమై

యేమనియంటిరిటయీపదమారయనమ్మబల్కునే

భీముడుభారతమ్ముగదపెండిలియాడుటనెట్లుగానగున్

దాముగజింతజేయుడిదితామునునచ్చెరువందురేగదా

Monday, October 19, 2020

భీముడురావణునిసుతనుపెండిలియాడెన్

 ఏమీయిట్లంటిరియిట

భీముడురావణునిసుతనుపెండిలియాడెన్

రామాయణభారతములు

సామీయిటజేర్చిరార్య!సరియనదగునా?

Sunday, October 18, 2020

 అప్పలరాజుబోవగనునాప్తునియింటికిజూడగోరుచున్

ముప్పునుదాదలంచకనుమోహినిమోమునుముద్దువెట్టగా

దప్పుగనుంటకారణముదప్పదుదండనయంచునత్తఱిన్

జెప్పునుదీసికొట్టినదిచెల్లితటాలుననన్నమెచ్చగన్

చెప్పుదీసికొట్టెచెల్లియపుడు

 అన్నయొక్కహితుడుకన్నుగొట్టగజూచి

చెప్పుదీసికొట్టెచెల్లియపుడు

మంచిపనినిజేసిమార్గదర్శకమాయె

దుష్టబుద్ధికలుగుదుర్జనులకు

Saturday, October 17, 2020

సౌరులుదప్పిచిట్టివలసన్ ధనదుండయొకట్టెలమ్మెరా

 బోరునవర్షముల్ గురిసిపృధ్వినిపంటలుదేలిపోవగా

ధారుణిభాగ్యవంతుడయితత్ఫలమందకశోకతప్తుడై

సౌరులుదప్పిచిట్టివలసన్ ధనదుండయొకట్టెలమ్మెరా

సారసగర్భునిన్గృతులుసాధ్యముకాదుగనేర్వనేరికిన్ 

చిట్టివలసగుబేరుడుగట్టెలమ్మె

 ఏమిపాపముజేసెనోనేమొకాని

ధనికుడయ్యునుముదుసలిదనమునందు

కర్మవశమున దనదగుగ్రామమైన

చిట్టివలసగుబేరుడుగట్టెలమ్మె

Friday, October 16, 2020

గన్నున్ గైకొనియెక్కుపెట్టెసుతుడేకన్నట్టియాతండ్రిపై

 గన్నున్ గైకొనియెక్కుపెట్టెసుతుడేకన్నట్టియాతండ్రిపై

యన్నారాముడయేమివింతయిదిహాయబ్బాయికేమాయెనో

గన్నున్ జూపెనె!ధర్మమేయిదియనెక్కాలంబునందుండెనేృ

యెన్నన్ వైరమునేలకోసుతునకున్ నైశ్వర్యమూలంబునా?

గన్నునెక్కుపెట్టె గన్నకొడుకు

 ఆస్తినీయకుండ యప్పులుసెప్పగ

గన్నునెక్కుపెట్టె గన్నకొడుకు

నప్పుజెప్పునపుడెయాస్తినిజెప్పిన

క్రూరభావముండదేరికైన

గష్టములెల్లదీరెననికంటనునీరిడియేడ్చిరెల్లరున్

 ఇష్టమువచ్చినట్లుగనునీశునినిందనుజేయుచుండుచున్

దుష్టునిమార్గమున్దనరితోటిప్రజావళిహింసజేయగా

శిష్టజనంబులోనొకనిజేతలమంచినిజేయుచుండుటన్

గష్టములెల్లదీరెననికంటనునీరిడియేడ్చిరెల్లరున్ 

Thursday, October 15, 2020

కష్టమ్ములుదీరెననుచుగన్నీరిడిరే

 అష్టమగర్భుడుకృష్ణుడు

దుష్టుడుశిశుపాలుజంపదుష్టినిప్రజలున్

నిష్టతబండుగజేసిరి

కష్టమ్ములుదీరెననుచుగన్నీరిడిరే

పాలేకారణమెల్లవారికిగుణభ్రష్టత్వముంబొందగన్

 బాలా!యేమనిపల్కుచుంటివిగదేయిక్కాలమందున్భళా

పాలేకారణమెల్లవారికిగుణభ్రష్టత్వముంబొందగన్

నేలాయంటివికారణంబుజెపుమా హేలాగతిన్బల్కితే?

వాలాయంబుగమాటలాడుటసరా?వాల్లభ్యముంజూపవా?

Wednesday, October 14, 2020

పాలవలననెల్లజనులుపతితులగుదురే

 కాలపుమహిమనుదెలియుము

పాలవలననెల్లజనులుపతితులగుదురే
పాలవి విషముగమారును
బాలనుడెట్టాలుకలుపభామా!యెఱికే?

మొలలోగత్తినిదూసిఱేడుపొడిచెన్ మోదంబునన్ దత్సతిన్

 మొలలోగత్తినిదూసిఱేడుపొడిచెన్ మోదంబునన్ దత్సతిన్

గలయోమాయయొయేమిటీరచనదాకత్తిన్ దూసెబెన్మిటిన్
నిలలోనిట్లుగనుండునోజెపుమయోయేకాంబరాధీశుడా!
నెలతిన్ జంపగరాదుగాభువినిదానేర్వండేభూపతుల్
 

Tuesday, October 13, 2020

మొలనుగత్తిదూసి పొడిచెసతిని

 ఱంకుజేయజూచి వెంకనకోపాన

మొలనుగత్తిదూసి పొడిచెసతిని
మందలించవలెను మంచిమాటలతోడ
నంతెకానిపొడువ న్యాయమగునె?

పందిపటుక్కునగొఱికె బంకజలోచనమోవిగ్రక్కునన్ 

 అందమునారబోయునొకయంగనగానగరామభద్రుడూ

పందిపటుక్కునగొఱికె బంకజలోచనమోవిగ్రక్కునన్
నందముజూచినన్ గలుగుహర్షమునేరికినైననీభువిన్
బొందునుగోరుకొందురటపోడిమిజూచెడువారలెప్పుడున్ 

Monday, October 12, 2020

పందిపటుక్కునగొరికెనుభావినిమోవిన్

అందముగలనొకయువతియ
పందిరిమంచంబుమీదపడుకొనియుండన్
డెందమునూగిసపడనూ
పందిపటుక్కునగొరికెనుభావినిమోవిన్

8 ముఖ్యములు

 *🌴🎋🦚🦢🦜🦩🦆🦅🌾🌳ప్రపంచంలోనే విలువైన 8 గొప్ప పాఠాలు :_** *Vivekananda :* 👌🏿 నిశ్శబ్దముగా వుండు. ఎందుకంటే నాణెము ధ్వణి చేసినంతగా నోట్లు చేయవు, విలువ కలిగినవి అలానే వుంటాయి. *Shakespeare :* 👌🏿 ఇతరుల భావాలతో ఆటలాడకు.. అలా చేయటం వలన నువ్వు ఆడిన ఆ ఆటలో గెలవచ్చు గాక కాని ఒక మంచి వ్యక్తిని నువ్వు జీవితాంతం కోల్పోతావు. *Napoleon :* 👌🏿 ఈ ప్రపంచం చాలా ఇబ్బందులను ఎదుర్కుంటుంది. దానికి గల కారణం అశాంతిని రగిలించే చెడ్డ వ్యక్తులు కాదు మంచి వ్యక్తుల మౌనం. *Einstein :* 👌🏿 నేను వారిపట్ల చాలా కృతఙ్ఞడనై వున్నాను. ఎవరయితే నన్ను నిరాకరించారో..వారి వలనే నేను నా అంతట నేనుగా ఎదిగాను. *Abraham Lincoln :* 👌🏿 నీలో స్నేహ గుణం అన్నది నీ బలహీనత అయితే, ప్రపంచంలో నువ్వు అందరికన్నా బలమైనవాడివని అర్ధం. *Chralie Chaplin :* 👌🏿 నవ్వుతూ తమ జీవితాన్ని కొనసాగిస్తున్నవారి జీవితాల్లో బాధలు వుండవు అని అనుకోవద్దు. వారి వద్ద వాటిని ఎదుర్కుని నిలబడే శక్తి ఉన్నందునే ఆ విధంగా తారసపడతారు. *William Arthur :* 👌🏿 అవకాశాలు సూర్యకిరణాలు వంటివి. అందుకే వాటిని వీలయినంత త్వరగా దొరకబుచ్చుకోవాలి. ఆలస్యం చేస్తే వాటిని కోల్పోక తప్పదు. *Hitler :* 👌🏿 నువ్వు వెలుగులో వున్నంత కాలం నిన్ను అందరూ అనుసరిస్తారు. అదే నువ్వు చీకట్లో వుంటే నీ నీడ కూడా నీతో రాదు.....💐💐💐 🙏🙏🙏🙏🙏🙏

Sunday, October 11, 2020

అలక-కల-వల-నెల--

 అలకబూనినకైకనుననునయించె

గలతజెందకుమికయీయ వలసినవర

ములగు రెంటిని నిత్తునునెలత!నీకు

నూరడిల్లుమక్రుద్ధముబారినుండి

Saturday, October 10, 2020

గాకికిరాజహంస సతిగాలభియించెను చిత్రమెట్లగున్ 

 ఈకలికాలమందరయ యెక్కడచూచిన గానిపించుగా

చీకటిరంగుతోనొకరు జెల్వగురూపుననుందురొక్కరున్
మాకనపాలెమందుగన మాధవిరంగలునట్లెయుండుటన్
గాకికిరాజహంస సతిగాలభియించెను చిత్రమెట్లగున్ 

కాకికిన్ హంసయేసతిగాలభించె

పెండ్లికేగాతినొకపరిప్రేమతోడ
గానిపించెనునచ్చట గానరాని
వింతయొక్కటిసుకుమారకాంతకకట
వరుడుగలభియించెనలుపువర్ణయుతుడు
కాకికిన్ హంసయేసతిగాలభించె

Friday, October 9, 2020

మతమునుమార్చువాడె,యగుమంత్రిగనేడుప్రజాళిమెచ్చగన్ 

 సతతమునిందబాలగునుసజ్జనుదూషణనొందగాదగున్ 

మతమునుమార్చువాడె,యగుమంత్రిగనేడుప్రజాళిమెచ్చగన్
నతివలబాగుచూచుచునునాశ్రితులందరిమానసంబులన్
నతులితప్రేమగూర్చునెడనాయతరీతినినిశ్చయంబుగన్

మతముమార్చువాడెమంత్రియగును

 మతముమార్చువాడెమంత్రియగుననుట

నిజముకాదుసామి! నిజముగాను
మంత్రిపదవివలచు మాన్యనాయకులను
బాధ్యతాయుతమగుపదవియదియ

దానికుమారులైదుగురుదానినిగూడిరిపెద్దలౌననన్

 మానమెభూషణంబుగనుమాన్యతకెక్కిన గుంతియేనొగిన్ 

నానలినాక్షినిదనరయైదుగురొయ్యనబంచుకొండనన్
నాననమందునన్ మిగులహర్షమునొందుచునేటికొక్కరున్
దానికుమారులైదుగురుదానినిగూడిరిపెద్దలౌననన్

దానిసుతులైదుగురు గూడిరానెలతన్

 కుంతియాఙ్ఞను బాండవుల్ గౌరవించి

దానిసుతులైదుగురు గూడిరానెలతన్

ద్రోవదికిమేముభర్తలౌదగుననుచును

బంచుకొనిరటయేడాదిపాటువారు

Wednesday, October 7, 2020

నిదురంద్రోగెడివేళశీర్షమహహానేలంబడెన్ దైవమా!

 అదయన్ ద్రోణుకుమారుడున్ మిగులదానావేశజాడ్యంబుతో

పదునుంబొందినగత్తితోనరుకయావాలంబుమూలంబునన్
నిదురంద్రోగెడివేళశీర్షమహహానేలంబడెన్ దైవమా!
కదలంజాలకపాండునందనులయాఖ్యాతోపపాండ్యుల్ నిశిన్ 

నిదురించెడివేళశిరమునేలంగూలెన్ 

 అదయనుద్రోణుకుమారుడు

పదునగుఖడ్గంబుతోడపాండవసుతులన్
ఛేదించగవెనువెంటనె
నిదురించెడివేళశిరమునేలంగూలెన్ 

గజముం,జంపెనుమాధవుండుఘనచక్రమ్ముంబ్రయోగించియున్ 

 త్రిజగద్వంద్యుడుచూచెనచ్చటనుభీతింవిహ్వలంబొందునా

గజముం,జంపెనుమాధవుండుఘనచక్రమ్ముంబ్రయోగించియున్
సుజనుల్ మెచ్చుచుదీవనల్ నొసగనాసుత్రామురక్షించగా
నజునిన్ బోషణరక్షణన్ మెలగునాయారాక్షసాగ్రాధిపున్

Tuesday, October 6, 2020

గజమునుం,జంపెనుహరిచక్రమ్ముతోడ

 చక్రిచూసెనుబాధతోగ్రుంగిపోవు

గజమునుం,జంపెనుహరిచక్రమ్ముతోడ
గరినిబట్టినమొసలినిగరుణవీడి
భక్తరక్షణజేయునుబ్రత్యగాత్మ

Monday, October 5, 2020

మిడిసిపడెన్ మృగేంద్రుగని మేకభయంబిసుమంత లేకయే

 మిడిసిపడెన్ మృగేంద్రుగని మేకభయంబిసుమంత లేకయే

తడబడువానివోలెనిటదప్పుగనిచ్చుటబాడియేరమా!
మిడిసిపడంగవీలగునెమేకకు సింహముజూడజెప్పుమా
యడలుచు బారిపోవునని నార్యులుసెప్పిరిగాదెనీకునున్

మేకమృగరాజునుంగాంచి,మిడిసిపడెను

 పారిపోవుటమొదలిడెభయముతోడ

మేకమృగరాజునుంగాంచి,మిడిసిపడెను

దానుధరియించు నగలను దానుజూచి
పెనిమిటికిజూపిచూపుచు బిల్లలకును

Sunday, October 4, 2020

రిపునింగాంచినమస్కరించిరిజనుల్ ప్రీతిన్ మహోత్సాహులై

 నిపుణన్ గాంతిని నిచ్చుచున్ జనుచునానీలాకాశమున్ దమో

రిపునింగాంచినమస్కరించిరిజనుల్ ప్రీతిన్ మహోత్సాహులై
యెపుడా సూర్యుడుగన్పడున్ మనకునయ్యెంభవ్యమానాడుగా
నపురూపంబగుబింబమాతడుగదాయార్యా!విలోకించగా

రిపునిగాంచి వందనమిడిరిజనులెల్ల

 కాంతిపుంజము వెదజల్లికలుగుతిమిర

రిపునిగాంచి వందనమిడిరిజనులెల్ల
సూర్యుడగుపించు దినమునేశుభదినమ్ము
గదలతురుగద మనవారు నుదయభాను!

Saturday, October 3, 2020

తనసుతబెండ్లియాడె నొకతండ్రి సుధీజనులెల్లమెచ్చగన్ 

 తనసుతబెండ్లియాడె నొకతండ్రి సుధీజనులెల్లమెచ్చగన్ 

వినుటకుబాగులేదుగదపేలవమొందగమాటలాడగా
మనసదియెట్లువచ్చెనునుమాపతిమెచ్చునె?మిమ్ముజెప్పుడీ
యనువగువానిజూచియె,నయంబగురీతినిజేయనొప్పగున్
 

తనకుమార్తెను,బెండ్లాడెతండ్రియొకడు

 చిత్ర మేనల్లునకునిచ్చిచేసెపెండ్లి

తనకుమార్తెను,బెండ్లాడెతండ్రియొకడు
వరుస సోదరియగుననినెఱుకలేమి
వావివరుసలుచూడగ వలయుసామి!

సింగముప్రాణమున్ విడిచె,జీమచిటుక్కునగుట్టినంతనే

 అంగమునంతయున్ రుజమువ్యాకులజెందగనోర్వలేకనే

సింగముప్రాణమున్ విడిచె,జీమచిటుక్కునగుట్టినంతనే
యంగజమంతయున్ గరుడునయ్యెనుభీకరమౌవిధంబుగా
జంగమదేవునాఙ్ఞనిలజాలమికుట్టదుచీమయైననున్ 

Friday, October 2, 2020

సింగముమరణించె,జీమవలన

 అంతుచిక్కనిరుజమబ్బుటమూలాన

సింగముమరణించె,జీమవలన
గడ్డకట్టెనెత్రుగవరవర్ణముతోడ
కుట్టకాలుమీదగట్టిగాను

Thursday, October 1, 2020

గాంధీతనజీవితమునగల్లలెపలికెన్

 అంధుడునైధనమదమున

గంధమురెడ్డయ్యపలికెగరుణయెలేకన్
గాంధీగూరిచియిటులుగ
గాంధీతనజీవితమునగల్లలెపలికెన్