గాండ్రించెన్ శునకంబుగాడిదవలెన్ గర్వమ్ముతోబిట్టుగన్ తండ్రీయేమిది?వింతలిట్టులునొగిన్ దాగల్గెజిత్రంబుగాగాండ్రింపుల్ దగునొక్కగాడిదకునేగాదాభువింజూడగన్ మండ్రాటంబులుగల్గుచున్నవిగదేమర్మంబులాలించగన్
No comments:
Post a Comment