Monday, June 27, 2011

చదువుల తల్లి

చదువులతల్లివి నీ వ ట
చదువులు మఱి యేమి నీవు చదివితివ మ్మా !
చదువుల సారము తెలుపుము
చదువుదు నిక నేను కూడ చదువుల తల్లీ !

Monday, June 20, 2011

రాసులు -నక్షత్ర పాదములు

మేష రాశి---ఆశ్వని (౪) భరణి (౪) కృత్తిక (౧)
వృషభరాశి ---కృత్తిక (౩) రోహిణి (౪) మృగశిర (౨)
మిధున రాశి ---మృగశిర (౨) ఆరుద్ర (౪)పునర్వసు (౩)
కర్కాటక రాశి ---పునర్వసు (౧)పుష్యమి (౪) ఆశ్లేష (౪)
సింహ రాశి ---మఖ (౪) పుబ్బ (౪) ఉత్తర (౧)
కన్యా రాశి ---ఉత్తర (౩) హస్త (౪) చిత్త (౨)
తులా రాశి ---చిత్త (౨) స్వాతి (౪) విశాఖ (౩)
వృశ్చిక రాశి ---విశాఖ (1)ఆనురాద (౪) జ్యేష్ట (౪)
ధను రాశి ---మూల (౪) పూర్వా షాద (౪) ఉత్తరా షాద (౧)
మకర రాశి ----ఉత్తరాశాద(3) శ్రవణం (౪) ధనిష్ఠ (౨)
కుంభ రాశి ---ధనిష్ఠ (౨) శతభిషం (౪)పూర్వా భాద్ర (౩)
మీన ర్రాసి ----పూర్వా భాద్ర (౧) ఉత్తరా భాద్ర (౪) రేవతి (౪)

కళలు

1.ఇతిహాసము
2.ఆగమనము
3.కావ్యము
4.అలంకారము
5.నాటకము
6.గాయకము
7.కవిత్వము
8.కామ శాస్త్రము
9.దురోదరము
10.దేశ భాషా లిపి జ్ఞానము
11.లిపి కర్మము
12.వాచకము
13.అవధానము
14.సర్వ శాస్త్రము
15.సాకునము
16.సాముద్రికము
17.రత్య శాస్త్రము
18.రధ ఆశ్వ గజ కౌశలము
19.మల్లశాస్త్రము
20.సూద క్కర్మము
21.దోహదము
22.గంధవాదము
23.దాతువాదము
24.ఖనివాదము
25.రసవాదము
26.జలవాదము
27.అగ్నిస్తంభము
28.ఖడ్గస్తంభము
29.వాక్ స్తంభము
30.వాయి స్తంభము
31.వశ్యము
32.ఆకర్షణము
33.మోహనము
34.విద్వేశనము
35.ఉచ్చాటనము
36.మారణము
37.కాళ వంచము
38.పర కాయ ప్రవేశము
39.పాదుకా సిద్ది
40.వాక్సిద్ది
41.ఇంద్ర జాలికము
42.అంజనము
43.దృష్టి వంచనము
44.సర్వ వంచనము
45.మణి సిద్ది
46.చొరకర్మము
47.చిత్ర క్రియ
48.అశ్వ క్రియ
49.లోహ క్రియ
50.మ్రుత్క్రియ
51.దారు క్రియ
52.వేణు క్రియ
53.చర్మ క్రియ
54.అంబర క్రియ
౫౫.అదృశ్య కరణము
56.దుతేకర్రణము
57.వాణిజ్యము
58.పాశుపల్యము
59.కృషి
60.అసవ కర్మము
61.ప్రాణి దుత్య కౌశలము
62.జల స్తంభము
63.మంత్ర సిద్ది
64.ఔషధ సిద్ది

Sunday, June 19, 2011

తెలుగు సంవత్సరములు

౧ ప్రభవ
౨ విభవ
౩ శుక్ల
౪ ప్రమోదూత
౫ ప్రజోత్పత్తి
౬ ఆంగీరస
౭ శ్రీముఖ
౮ భావ
౯ యువ
౧౦ ధాత
౧౧ ఈశ్వర
౧౨ బహుధాన్య
౧౩ ప్రమాది
౧౪ విక్రమ
౧౫ వృష
౧౬ చిత్రభాను
౧౭ స్వభాను
౧౮ తారణ
౧౯ పార్ధివ
౨౦ వ్యయ
౨౧ సర్వజిత్తు
౨౨ సర్వధారి
౨౩ విరోధీ
౨౪ వికృతి
౨౫ ఖర (౨౦౧౧-౨౦౧౨)
౨౬ నందన
౨౭ విజయ
౨౮ జయ
౨౯ మన్మధ
౩౦ దుర్ముఖి
౩౧ హేవలంబి
౩౨ విలంబి
౩౩ వికారి
౩౪ శార్వరి
౩౫ ప్లవ
౩౬ శుభ కృత
౩౭ శోభ కృత
౩౮ క్రోధి
౩౯ విశ్వావసు
౪౦ పరాభవ
౪౧ ప్లవంగ
౪౨ కీలక
౪౩ సౌమ్య
౪౪ సాధారణ
౪౫ విరోధీ కృత
౪౬ పరీధావి
౪౭ ప్రమాదీచ
౪౮ ఆనంద
౪౯ రాక్షస
౫౦ నల
౫౧ పింగల
౫౨ కాలయుక్తి
౫౩ సిధ్ధార్ధి
౫౪ రౌద్రి
౫౫ దుర్మతి
౫౬ దుందుభి
౫౭ రుధిరోద్గారి
౫౮ రక్తాక్షి
౫౯ క్రోధన
౬౦ క్షయ

Friday, June 17, 2011

పురాణములు

౧.బ్రహ్మ పురాణము
౨.పద్మ పురాణము
౩.విష్ణు పురాణము
౪.శివ పురాణము
౫.భాగవత పురాణము
౬.నారద పురాణము
౭.మార్కండేయ పురాణము
౮.అగ్ని పురాణము
౯.భవిష్యత్ పురాణము
౧౦.బ్రహ్మ వైవర్త పురాణము
౧౧.వరాహ పురాణము
౧౨.లింగ పురాణము
౧౩.స్కాంద పురాణము
౧౪.వామన పురాణము
౧౫.మత్స్య పురాణము
౧౬.గరుడ పురాణము
౧౭.బ్రహ్మాండ పురాణము
౧౮.కూర్మపురాణము

Tuesday, June 14, 2011

అమెరికా -దేశములు

1.alabama
2.alaska
3.arizona
4.arkansas
5.california
6.colorado
7.connecticut
8.delaware
9.florida
10.georgia
11.hawaii
12.idahe
13.illinois
14.indiana
15.lowa
16.kansas
17.kentacky
18.louisiana
19.maine
20.maryland
21.massachusettes
22.michigan
23.minnesota
24.mississipi
25.missouri
26.montava
27.nebraska
28.nevada
29.new hanpshera
30.newgersey
31.new mixica
32.newyork
33.north carolina
34.north dakota
35.ohio
36.oklahonna
37.oregon
38.pennsylvania
39.rhodeisland
40.south corolana
41.south dakota
42.tennessca
43.texas
44.utah
45.vennorit
46.virginia
47.washington
48.west veriginia
49.wisconsin
50.wyoming.

Monday, June 13, 2011

ఆంధ్ర ప్రదేశ్ --జిల్లాలు

1.adilabad
2.anatapur
3.chittur
4.kadapa
5.east godavari
6.guntur
7.hyderabad
8.khammam
9.kareemnagar
10.krishna
11.kurnool
12.mahaboobnagar
13.medak
14.nalgonda
15.nellore
16.nizamabad
17.prakasam
18.rangareddy
19.srikakulam
20.visakhapatnam
21.vijayanagaram
22.warrangal
23.west godavari