Friday, February 19, 2010

సూరేకారము

తెచ్చితి సూరేకారము
తెచ్చితి మఱి గంధకంబు తెచ్చితి బీడున్
తెచ్చితిని యాముదంబును
తెచ్చిన మఱి నింక యేమి తేవలె జెపుమా !

3 comments:

  1. అయ్యా! ఈ పద్యం ఏ సందర్భం లోనిది?

    ReplyDelete
    Replies
    1. సరకు పురాణం
      రోజువారి పూజ ధవణ సామగ్రి నుండి సమీకరణ
      సుపర్ మార్కెట్ నందు సులువుగా పైకమిచ్చి కొనేదరు
      అందులోనిదనుకుంటా

      Delete
  2. సరుకుల చిట్టా చెప్పేద.. వ్రాసుకోండాచార్య

    కోల్గేట్ జెల్.. తాజా శ్వాస హుషారు
    సెన్సోడైన్ సెన్సిటివ్ బ్రష్
    నివియ మెన్ మింట్ ఫ్రెష్ బాత్ జెల్
    సూజి
    మినపప్పు
    ఉప్పుడు బీయ్యపు నూక
    క్వేకర్ రోల్డ్ ఓట్స్
    బ్రిటానియ డైజెస్టివ్ బిస్కెట్
    దావత్ గ్రీన్ స్లెండర్ బాస్మతి బియ్యం
    పనీర్
    జీడిపప్పు
    బాదం పప్పు
    వాల్నట్
    పిస్టాచియో
    మ్యాస్క్
    శానిటైజరూ
    టమోట
    టాట సాల్ట్
    ఎమ్ టీ ఆర్ రవ్వ ఇడ్లి మిక్స్
    పాలు
    పెరుగు
    క్యాడ్బరి డేయిరి మిల్క్ వ్యాలెంటైన్ హార్ట్ ఎడిషన్ చాక్లెట్
    సఫోలా కార్న్ బ్లెండెడ్ కుకింగ్ ఆయిల్
    జీబియార్ నెయ్యి
    జిలెట్ షేవింగ్ ఫోమ్ సెన్సిటివ్
    జిలెట్ ఫ్యూజన్ ఫైవ్ రేజర్

    ఇవి చాలున్..
    అడిగినారని గబుక్కున చిట్టా విప్పితిని.. పద్దు రాయ వద్దు.

    ReplyDelete