Friday, June 29, 2012

నొప్పులు --నివారణ



కాళ్ళ  నొప్పులు  మరియును  కడుపు  నొప్పి
కీ ళ్ళ నొప్పులు  నింకను  గేలు  నొప్పి
ఓవ రాను  యస్సది  మంచి  యౌష  ధం బు
అన్ని  నొప్పులు  మటు మాయ  మగును  సుమ్ము .

No comments:

Post a Comment