Saturday, June 23, 2012

బాలక !



పాఠ మందలి  నీతిని బాగు గాను
నేర్చు  కొనుముర ! బాలక  నేమ మలర
చెడ్డ యలవాట్లు  మఱియును చెడ్డ  పనులు
దరికి  వచ్చిన  దూరము  తప్పు  కొనుము

No comments:

Post a Comment