కొండ కాదది యొక మన గుండె కాని
గుహయు కాదది మన బ్రహ్మ కుహర మదియె
మంచు లింగము గాదది మాన వతయె
భావ నాజగ ము న లస ద్భా వ మదియె .
-
కొండ గుహలోన వింతను గొలుపు చుండె
మంచు లింగము దెలుపును మించి యుండె
లింగ రూపము దాల్చిన రంగ సాయి !
శిరసు వంతును నో సామి ! సిగ్గు పడ ను .
-
కొండ గుహలోన వింతను గొలుపు చుండె
మంచు లింగము దెలుపును మించి యుండె
లింగ రూపము దాల్చిన రంగ సాయి !
శిరసు వంతును నో సామి ! సిగ్గు పడ ను .
No comments:
Post a Comment