Saturday, November 3, 2012

పద్య రచన - అపు రూప నాణేలు

పాత  కాలపు  నాణేల  పైన  జూడ
రామ  లక్ష్మణ  ప్రతిమలు  రమ్య  ముగను 
గాన  వచ్చును  జూడుడు  కన్ను లార
దైవ  భక్తికి   ఋ జువ ది   తనయు  లార!







No comments:

Post a Comment