కవనము బాగుగ వచ్చును
శివ ! శంకర ! యనిన, బాప చింతన లెసగున్
దుర్వ్యసనము బారి బడిన
అవగుణముల వారి కెపుడు నాశ్ర య మొద్దూ .
(మహాశివ రాత్రి శుభాకాం క్షలతో ... )
శివ ! శంకర ! యనిన, బాప చింతన లెసగున్
దుర్వ్యసనము బారి బడిన
అవగుణముల వారి కెపుడు నాశ్ర య మొద్దూ .
(మహాశివ రాత్రి శుభాకాం క్షలతో ... )
No comments:
Post a Comment