Thursday, May 16, 2013

తొయ్యలి తాలిం పున నిడె దుల సీ దళముల్

వియ్యాల  వారి   రాకను 
 చయ్యన  మఱి  వినిన గీ త  చకచక  వంటన్
చెయ్యగ దొందర  బడుచును
తొయ్యలి తాలిం  పున  నిడె  దుల సీ  దళముల్ . 

1 comment:

  1. సుబ్బారావు గారు!
    మీ పద్యం సరళ సుందరంగా చమత్కార బంధురంగా అమరి అలరించింది.
    మీకు నా అభినందన!

    ReplyDelete