Thursday, January 30, 2014

తండ్రీ రమ్మనుచు బిలిచె దరుణి తన పతిన్

ఉండ్రాళ్ళ తద్ది దినమున
ఉండ్రాళ్ళను బోసి పిలిచె నూ రంత యునున్
తండ్రిని భర్తను జూచుచు
తండ్రీ రమ్మనుచు బిలిచె దరుణి తన పతిన్ 

1 comment:

  1. దుష్కరప్రాసతోనూ చక్కని పద్యాన్ని వ్రాయగల నేర్పును ప్రదర్శించారు. పూరణ బాగుంది.

    ReplyDelete