కవిత రూపాన నూహల కలలు గనుచు
మురియు చుండెను జూడుడు ముసలి వాడు
పూర్తి యాయెను బియ్యమీ పూట తోడ
రాత్రి వంటకవసర ము నాధ!యనగ
చూచె భార్యను నొకపరి సూటిగాను
మురియు చుండెను జూడుడు ముసలి వాడు
పూర్తి యాయెను బియ్యమీ పూట తోడ
రాత్రి వంటకవసర ము నాధ!యనగ
చూచె భార్యను నొకపరి సూటిగాను
No comments:
Post a Comment