బఫులొ గ్రోవు నుండి మఱి ని బయలు దేరి
ఫ్లోరిడా కును బోవంగ పొలుపు గాను
స్వాగ తంబును నిచ్చు చు సాదరముగ
పైను చెట్లవి యుండెను వరుస గాను
పురము పురములు దాటుచు బోవు చుండ
పెద్ద వైనట్టి నగరాలు పెంపు తోడ
నిటను బర్మింగు హామును నిండి యాన
పోలిసనె డు నగరములు చాల గలవు
దారి పొడుగున వర్షమ్ము దడదడ యని
కురియు చుండగ సాగెను మఱి పయనము
ప్రకృతి యంతయు జలధార వైచు నటుల
చూడ ముచ్చట వేసెను జూచు కొలది
ఆల బామా న గలయట్టి యంద మైన
నగర మయ్యది యీ పేర నాబర గిన
సిటి య బర్మింగు హామున శ్రీ ధరు డను
పేరు గలిగెడు నేస్తము భరతు లనెడు
వాని యింటను నుంటిమి వసతి కొఱకు
బయలు దేరితి మికమేము దయపు పూట
ఫ్లోరి డాకును మఱి కుండ పోత గాను
కురియు చుండగ గణన లేకుండ యపుడు
బెస్టు వెస్ట రను హొటలు వేగముగను
జేరితిమి యార్య !చివరకు క్షేమముగను
ఫ్లోరి డా రున గలయట్టి చారు దృశ్య
ములను నిక మేము జూడగ మొదలు పెట్టు
యత్నముల భాగమీ యది హర్షమునన
జూడ నేగుట సంద్రపు సొగసు లన్ని
చూసితి డేనోట బీచుని
చూసితి మఱి యలల తీరు చూసితి నచట న్
చూసితిని వైటు హౌసును
చూసితి నట వనధి చోరు చూపుల దోయిన్
చూసితిని దాడి చెట్లను
చూసితి మఱి యీ తచెట్లు చూసితి గెలలన్
చూసితి నగరపు సోయలు
చూసిన నిక హొటలు జేరి సుఖముగ నుంటిన్
లేచి యుదయా న డిస్నీకి వెళ్లి యచట
వివిధ రకముల విన్యాస వితతు లెన్నొ
గాంచి తిమిమేము కనువిందు కలుగు నట్లు
చెప్ప నలవి గా వవిమఱి తప్ప కుండ
చూచి తీర వలసినదే చూడ్కి తోడ
జన సంద్రము నేజూడగ
దనరెను బుడమీని నటులు తద్దయు నచట
న్నను టను గాద ద సత్యము
కని నమ్ముడు నాదు పలుకు కవి వరులారా !
బోటు మీదన వాహ్యాళి పొలుపు గాను
చేయు చుండగ నాకది చిత్రముగను
దోచె నెందుల కోమఱి తుహినము లవి
నాదు దేహము సోకగ నర్మ సఖుడ !
అట్లాంటా నేజూచితి
నట్లా O లంటను గోకొ కోల యాగారమును
నట్లుగ సియన్ న్ సంస్థను
నిట్లుగ నిక చాల యచట నీ క్షించితినిన్
అట్రా క్షను పేరు తోడన
అట్రా క్షను జేసె మమ్ము నచ్చటి వింతల్
అట్రా క్షను జేసె ముందుగ
వట్రు గ నొక బొమ్మ యుండి వస్త్రము లేకన్
నాషు వి ల్లను గ్రామాన వాస ముండు
విఘ్న నాధుని బూజించి వినయముగను
భక్తి శ్రద్ధలతోడ న భవుని దలచి
యానికానిచ పాపాని యనుచు నపుడు
చిట్ట చివరగ దిరిగితి చుట్టు గుడికి
చూడవలసిన వింతల జూచి యికను
పయన మైతిమి యింటికి బ్రమద మలర
యాట విడుపుగ నాగుచు నక్కడకడ
చేరు కొంటిమి రాత్రికి క్షేమ ముగను
ఫ్లోరిడా కును బోవంగ పొలుపు గాను
స్వాగ తంబును నిచ్చు చు సాదరముగ
పైను చెట్లవి యుండెను వరుస గాను
పురము పురములు దాటుచు బోవు చుండ
పెద్ద వైనట్టి నగరాలు పెంపు తోడ
నిటను బర్మింగు హామును నిండి యాన
పోలిసనె డు నగరములు చాల గలవు
దారి పొడుగున వర్షమ్ము దడదడ యని
కురియు చుండగ సాగెను మఱి పయనము
ప్రకృతి యంతయు జలధార వైచు నటుల
చూడ ముచ్చట వేసెను జూచు కొలది
ఆల బామా న గలయట్టి యంద మైన
నగర మయ్యది యీ పేర నాబర గిన
సిటి య బర్మింగు హామున శ్రీ ధరు డను
పేరు గలిగెడు నేస్తము భరతు లనెడు
వాని యింటను నుంటిమి వసతి కొఱకు
బయలు దేరితి మికమేము దయపు పూట
ఫ్లోరి డాకును మఱి కుండ పోత గాను
కురియు చుండగ గణన లేకుండ యపుడు
బెస్టు వెస్ట రను హొటలు వేగముగను
జేరితిమి యార్య !చివరకు క్షేమముగను
ఫ్లోరి డా రున గలయట్టి చారు దృశ్య
ములను నిక మేము జూడగ మొదలు పెట్టు
యత్నముల భాగమీ యది హర్షమునన
జూడ నేగుట సంద్రపు సొగసు లన్ని
చూసితి డేనోట బీచుని
చూసితి మఱి యలల తీరు చూసితి నచట న్
చూసితిని వైటు హౌసును
చూసితి నట వనధి చోరు చూపుల దోయిన్
చూసితిని దాడి చెట్లను
చూసితి మఱి యీ తచెట్లు చూసితి గెలలన్
చూసితి నగరపు సోయలు
చూసిన నిక హొటలు జేరి సుఖముగ నుంటిన్
లేచి యుదయా న డిస్నీకి వెళ్లి యచట
వివిధ రకముల విన్యాస వితతు లెన్నొ
గాంచి తిమిమేము కనువిందు కలుగు నట్లు
చెప్ప నలవి గా వవిమఱి తప్ప కుండ
చూచి తీర వలసినదే చూడ్కి తోడ
జన సంద్రము నేజూడగ
దనరెను బుడమీని నటులు తద్దయు నచట
న్నను టను గాద ద సత్యము
కని నమ్ముడు నాదు పలుకు కవి వరులారా !
బోటు మీదన వాహ్యాళి పొలుపు గాను
చేయు చుండగ నాకది చిత్రముగను
దోచె నెందుల కోమఱి తుహినము లవి
నాదు దేహము సోకగ నర్మ సఖుడ !
అట్లాంటా నేజూచితి
నట్లా O లంటను గోకొ కోల యాగారమును
నట్లుగ సియన్ న్ సంస్థను
నిట్లుగ నిక చాల యచట నీ క్షించితినిన్
అట్రా క్షను పేరు తోడన
అట్రా క్షను జేసె మమ్ము నచ్చటి వింతల్
అట్రా క్షను జేసె ముందుగ
వట్రు గ నొక బొమ్మ యుండి వస్త్రము లేకన్
నాషు వి ల్లను గ్రామాన వాస ముండు
విఘ్న నాధుని బూజించి వినయముగను
భక్తి శ్రద్ధలతోడ న భవుని దలచి
యానికానిచ పాపాని యనుచు నపుడు
చిట్ట చివరగ దిరిగితి చుట్టు గుడికి
చూడవలసిన వింతల జూచి యికను
పయన మైతిమి యింటికి బ్రమద మలర
యాట విడుపుగ నాగుచు నక్కడకడ
చేరు కొంటిమి రాత్రికి క్షేమ ముగను
No comments:
Post a Comment