Saturday, May 2, 2015

నాగ శయనుడు విహరించు నంది నెక్కి

గగన తలమందు విహరించు గరుని నెక్కి
నాగ శయనుడు, విహరించు నంది నెక్కి
 సకల శుభముల  నీయంగ శంక రుండు
మూడు లోకాల ప్రజలకు ముదము గూర్చ






No comments:

Post a Comment