Sunday, May 10, 2015

గంగానది యుప్పు నీరు గలదై పారెన్

గంగను గలియుట సంద్రము
గంగానది యుప్పు నీరు గలదై  పారెన్
మంగా !తెలియుము  విషయము
భంగము లుం బెక్కు గలిగి భయమును  గొల్పన్ 

No comments:

Post a Comment