Thursday, July 30, 2015

పద్య రచన - గురుపూజ

గురువు  దైవము ,తండ్రియు గురువు మాత
యన్ని రంగాల యందున  మిన్న యతడు 
సాటి యుండరు  పుడమిని సద్గురు వున 
కార్య ! వందనం  బులుసేతు న య్య ! మీకు 

2 comments:

  1. జ్ఞాన భాస్కరుడెవరయ్య జగతియందు? కరుణ నిండిన చంద్రుండు కనగనెరు? శాంత గుణముల ప్రోవైన సౌమ్యుడెవరు? గురువు గురువౌను గురుతుగా గురువెయౌను!

    ReplyDelete
  2. గురుదేవుల కు నమస్కరిస్తూ

    ReplyDelete