నిరతము బూజజేయుదు ననేకపు రంగులపూలు వేసియున్
హరికరుణా కటా క్షమునకై, తపియింతురు క్రై స్తవుల్ సదా
కరుణను జూ పుమంచు నయగారము నొం దగ మానవాళి కిన్
వరముల నీయగ న్దలచి పాయని భక్తిని విన్నవింతురే

No comments:
Post a Comment