Friday, February 19, 2016

బీరుద్రాగిన,గలుగును వీర్యవృధ్ధి



మేను నిగనిగ లాడుచు  మెరయుచుండు
 బీరుద్రాగిన,గలుగును వీర్యవృధ్ధి
 దినముదినమును నుదయాన తేనెద్రాగ
 ద్రాగిచూడుడుదెలియును దానిఫలము

No comments:

Post a Comment