Sunday, February 14, 2016

వివాద నిలయములువిశ్వవిద్యాలయముల్


  1. భువిలో నెక్కడ జూచిన
    వివాద నిలయములువిశ్వవిద్యాలయముల్
    రవములునరుపులతోనట
    వివశతయగునట్ల యుండె వింటే సాయీ !

No comments:

Post a Comment