సతతము దైవ ప్రార్ధన లుసల్పుచు దానము జే యు శీలుడే
యితరము లైన పానమున కిష్టుడు నైనను వాని నందురే
పతితులె పుణ్య జీవులని వాదన జేసెద రంగనా మణు
ల్లతి వల మాటలన్నియు ను నాదరణీయములౌ గ దా యిలన్

No comments:
Post a Comment