రాతిరి వేళ యా పడతి రాగము దీయుచు బోవు చుండియు న్
రాతిని గాంచి కాంత యను రక్తిని బొందె, మనోజ కేళికై
నా తిని వేడెనా గురుడు నమ్ముము కోరినవన్ని నిత్తుగా
నేతరుణంబు నైన మఱి యిప్పుడు నాదరి కీవ రాగదే

No comments:
Post a Comment