Thursday, October 19, 2017

బంధపుకవితలకవివర!



బంధపుకవితలకవివర!
బంధముచతురస్రమదియపఠనముజేయన్
గంధముజల్లిననట్లును
కంధరమునుద్రాగినటులుగమ్మగనుండెన్
-

No comments:

Post a Comment