Monday, October 16, 2017

కాంతనుసేవించువారెఘనులుజనహితుల్



కాంతా!వినుమా కవితా
కాంతనుసేవించువారెఘనులుజనహితుల్
గాంతలుబెక్కురుగలిగిన
కొంతైననుసాటియగునె?కువలయమందున్

No comments:

Post a Comment