Saturday, May 12, 2018

ahl

తమమది యెక్కువైధరణి దాగనిపించును జంద్రుఢెప్పుడు
న్నమవసరోజు,పూర్ణశశియబ్బురమైకనుపించె నింగిపై
నమలపు గాంతి తోడను వియచ్చరమంతయు నిండునట్లుగా
విమల మనస్కు లందరును వేగమె జూడుడు వింతయీయదిన్

No comments:

Post a Comment