Monday, May 21, 2018

నన్నయతిక్కనాదులె ఘనంబని మెచ్చిరి నాకవిత్వమున్



నన్నయ కంటెముందుగను నాచనసోమునిగారచించగ
న్నన్నువతోబఠించియవి యాదరమొప్పగ బల్కిరప్పుడీ
నన్నయతిక్కనాదులె ఘనంబని మెచ్చిరి నాకవిత్వము
న్మిన్నగు పండితుల్బలుక మేదురమందునభాగ్యమేకదా

No comments:

Post a Comment