Sunday, September 30, 2018

అంబలితోసమంబులగునాచవిజూచినబంచభక్ష్యముల్



అంబలితోసమంబులగునాచవిజూచినబంచభక్ష్యముల్
నంబలితోసమంబులగునాయవియేవియులేవుగాభువిన్
నంబలిపుష్టినిన్బలమునాయువుబెంచునునెల్లవారికిన్
నంబలిసాటిరావుబరమాన్నములేవియుభోజ్యవస్తువుల్

No comments:

Post a Comment