మేకనువండిసాధువులుమేలనిమెచ్చుచునారగించిరే
మేకనుసాధుపుంగవులుమేలుగవండుచునారగించుటా?
యీకలికాలమందిటులనింకనునేమిజరుంగునోగదా
యీకనులేమియేమిగను నీశుడ!చెప్పగలేనునిత్తరిన్
మేకనుసాధుపుంగవులుమేలుగవండుచునారగించుటా?
యీకలికాలమందిటులనింకనునేమిజరుంగునోగదా
యీకనులేమియేమిగను నీశుడ!చెప్పగలేనునిత్తరిన్

No comments:
Post a Comment