Thursday, February 28, 2019

పేర్లు *రక్త దాతలవి.

క్రింద పేర్కొన్న పేర్లు   *రక్త దాతలవి.*  వీరిని కాంటాక్ట్ చేస్తే  అవసరమైన గ్రూప్ రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.


1.Srikanth O+ ,9700655144.

2.Mani O+ ,7401535415

3.Sriram B+ ,8056051072

4.Ramesh B+ , 9884727286

5.Suresh B+,  8148916988

6.Murali  A+. 7299399392

7.PRABHU. O+ 9884641396

8.Vijay. AB-ve. 9790954376

9.Jai. B-    99623610622

10.Raja A1+ 9789865312

11.Perumal O+

12.KALIDASS A+ 13.9943948951

14.Abbas A1- 9551414146

15.Rajalingam B+ 9626696882

Sundar O+ 9941418736

16.Yuvaraj AB+ 8124291412

17.jagir B+. ,9042670928

18.suresh Kumar O+. 9840939939

19.aravind O+, 9176980878.

20.Manikandan A+ 9566420317.

21.Senthilkumar B+,9962688252.

22.praveen kumar B +

9094314313

23.mohanraj B positive

      9444464789

24.manikandan O+

       9791097653

25.C.prathap O +ve  9940521093

26.Isaianand o+. 7845548466

27. S THILAK O+ ve , 861810723. 

28. Anbumani O+ (9566001676)

29.Syed A+  9551457239

30.M.jagadeesanvb A➕(7845662500)

31.Karthikeyan o+(9884400371)

32.Daniel

B+ (9003148805)

33.Sridhar o+ (9500119761)

34.V.Mohan 0+ (9940639557)                        35, jawahar b+ve 9600162581

36.v.karthick A1+ (9578828854)

37.C.Rajkumar B+ve

9790844373

38. Ashok Kumar B+

      9791142469

39.M.KARUKKUVEL Raj B positve -9087425095

40.NARENDRAN A1B+(9500148984)

41.edwin. O- 9791150119 42. Selvaganesh A+ (9940187708)

43.siddiq O+. 9094666918

44.a.inba kumar o+ ve  9840301747

45.vignesh B+ 9884556995

46.vogneshgiri B+ 9043677660

47.anbarasan O+ 9840862846

48.M.Vimal kumar o+ 9677279760

49.Jeeva AB- (ph-8056292339)

50.sarath A+ 9551113240 

51.vazir o+(8754034986)

52.Dinesh A1+(8122288878)

53. Balakrish  O+ (9047904837)                          54.Madhan AB+(9940391891,9498142021)55. P.P.PRADHEESH O+ve +91-8903612888)

56. SHAKKUR B+ve+971552177084)

57. Venkat B-ve 9666661705

58. Roshan A+ve 9100954327

59.Vinod 9985003839

60. Joshua B-ve 9704972553

61.chaitanya 9063313232

62. Surya Chandu A+ 9160578999

Gangadhar.. O+ 9493347941




ఆపదల్లో వున్నవారికి  పైన ఇవ్వబడిన నెంబర్ వారు బ్లడ్ డొనేట్ చేస్తారు. ప్లీజ్ షేర్ ఇట్

క్షుద్బాధలుదప్పవకట సోమరికైనన్

బుద్బుదప్రాయమయైనను
క్షుద్బాధలుదప్పవకట సోమరికైనన్
హృద్బలమునీరసించిన
క్షుద్బాధదొలంగుగాలకూటముగొనినన్ 

Wednesday, February 27, 2019

వీరసైనికులు


ఉ. ప్రాణములొడ్డుచుండి మన ప్రాణము గావగ దీక్షబూనుచున్,
ద్రాణము లేనిరాత్రులను తావళమందున దాచిబెట్టి, సం
 త్రాణము చేయనెంచి తమ తల్లికి యిచ్చిన మాట నిల్పుచున్
 ప్రాణము చేతబట్టి యెడబాయక యుందురు వీరసైనికుల్.
 ( ద్రాణము = నిద్ర; త్రాణము= రక్షణ; తావళము = గుడారము)

ఉ. ప్రేమకు నోచుకోరు తమ పిల్లల మోములు చూడకుండ నీ
 సీమను కాపుగాసి మన సేమము నెప్పుడు కోరుచుండిలన్ .
శ్రామిక జీవనంబు ననుశాసనజేయుచు కొండనేస్తులై
 ఆమని నోచరెన్న డిలనైహిక జీవులు వీరసైనికుల్.

ఉ. గేహము నెన్నడున్ దలచకీగతి దాస్యము చేయువారు సం
దేహము లేదువారియెడ ధీరతకల్గిన వారహోయనన్
దేహము నప్పగించి మనదేశము కావలి గాచువారలై 
మోహము చూపబోరు తమ మోమున నెన్నడు వీరసైనికుల్.

చం. భగభగ మండుచున్న బడబాగ్నుల కీలలు చుట్టుముట్టినన్  
తెగువను వీడబోక తమ ధీరత కొంచెము పెంపుజేయుచున్
జగడము చేయువారలను చాగఱలాడుచు త్రిప్పికొట్టి మా
నగరము గాచుచుంద్రు తమ నైజము యొప్పగ వీరసైనికుల్
రచన శ్రీసత్తిబాబుగారు

sgj kyio

సీతయనన్ గంగౌటను
సీతాపతియనగజంద్రశేఖరుడుగదా
సీతకుబతిరామునిగా
జేతనమునరూఢియయ్యెశేషగిరీశా,

adgjl

ఇమ్ముగయుధ్ధరంగమునగృష్ణునిసూక్తులనెన్నగాసుసా
రమ్ము,సుధీజనాళికిశరణ్యముమోక్షపథానుగమ్యమౌ
నిమ్మహినెవ్వరింటవిననింపునుగల్గుచునున్నవివ్వియే
నమ్మితినామనంబునసనాతనమైనవిగావుతన్సుమా

Tuesday, February 26, 2019

sfjl. jk

పరమ పూజ్యమైన పండితసూక్తిసా
రమ్ముజనులకు శరణమమ్ముగాదె
మంచిమార్గమునకు మళ్ళించిమనుజుని
దేశభక్తునిగను దీర్చిదిద్దు

Monday, February 25, 2019

agkjl

వాసన లేని పూవు లన భామ ముదంబునఁ జూపు నిష్టమున్
వాసనలేకపోయిననుభర్గునిబూజనుఋజేయుచుండుట
న్దోషముగాదలంపకనుదొయ్యలి మోదమునొందెనేమొ,మా
యాసయు,మంచివేయవియయార్యులభావననెట్లుయోగదా .

చజఞముఐఐ

దోసముదైవారాధన
వాసనలేనిపువులనిన,భామకుబ్రియమౌ
వాసనగలిగెడుబూలను
దోసముగానెంచరెపుడుతొయ్యలులెవరున్

Sunday, February 24, 2019

shhhh

వనమునసంచరించుచునుklsfhభామినిరూపపురక్కసి,దానురా
మునిగనిరాక్షసాంగనవిమోహితయైమనువాడగాజనెన్
జనగనుజూసిరాముడునుజప్పునజెప్పగదమ్ముపేరునున్
వినగనునీమెకోరికనుబేర్మినీజూపకకోసెముక్కులన్
( ముక్కులన్
బహువచనమువలన
ముక్కు,చెవులనుగా

తోపెల్ల

తోపెల్లవంశమండన!
నీపుట్టుక సార్ధమయ్యె నిజముగ నిపుడే
యీపండితవర్గముమఱి
నీప్రతిభకు మెచ్చియీయనెమ్మిని బిరుదున్

Saturday, February 23, 2019

kanag

కానగరానిలోకమును గాంతుము విప్రునివోలెనేసుమా
ఙ్ఞానులపాదధూళి శిరసావహియించిన,ఘోరపాపమౌ
దానమునిత్తురా యనుచుదండనజేయుచుదిర్గిపంపుచో
నేనరునైననాహిమగిరీశుడుదప్పక శిక్షజేయుగా

kaanamu

కానము మనమెన్నటికిని
ఙ్ఞానులపదధూళి ,పాపసంగతిగూర్చున్
ఙ్ఞానవిహీనుల కలయిక
ఙ్ఞానమె యికనిచ్చుమనకు సమయస్ఫూర్తిన్

ఆకాశవాణి

బెదరుచు కార్యముల్ విడుటె విఙ్ఞతగల్గుజయంబులెల్లెజన్
బెదరుట యెప్పుడున్దగదు,భీరువువోలెను నుండకుండగా
నదరెడుమానసంబున నహా యనునట్లుగనెల్లవేళలన్
బెదురులు లేక నుండగను విఙ్ఞతగల్గుజయంబులున్మఱిన్
---
పోచిరాజు సుబ్బాారావు
హైదరాబాదు

Friday, February 22, 2019

ఇందుపల్లి

ఇందుపల్లిగ్రామ మిందిరాసదనము
మారు మ్రోగునటనమరుల ఘోష
యట్టిచోట జరుపు యఙ్ఞయాగాదులు
మంచిఫలితమిచ్చుమాననీయ!

Thursday, February 21, 2019

afjl

భజననొనర్చు మానవుని భక్తునిగా గణుతింపనొప్పునా
భజనలుసేయుటేయికనుభక్తికి మార్గమునెంచిచూడగన్
భజనలుబూజలన్నియునువారముదప్పకధూపదీపముల్
నిజముగభక్తిమార్గములె,నేనునుజేయుదునిత్యపూజలన్

dholl

భజన సేయువాడుభక్తుడగున నను
మాట నగ్న సత్య మదియ సామి!
భక్తుడగుట కదియప్రముఖము మార్గమ్ము
భజన వలన గలుగు భావసిధ్ధి

Wednesday, February 20, 2019

sgk

నిగనిగలాడుమొక్కలవి నేస్తమ!జూడుమ!యెట్లువేడికిన్
భగభగమండుచుండె,హిమపర్వతమేచలికాలమందయో
పగలునుఱేయినాకనునవారితమంచునుగల్గియుండుచున్
నగబడకుండయాయెనుమహాద్భుతరీతినిజూడగోరుదున్

హిమగిరిమండెను భగభగహేమంతమునన్

విమతులుపాకిస్తానులు
కుమతులులైదాడిజేయగూలగ పౌజున్
నమరుల జూచుచు నపుడా
హిమగిరి మండెనుభగభగహేమంతమునన్

til

    హంసిని! వింటివేయిదియయార్యులమాటలు నమ్మశక్యమే?
    హింసయెకల్గజేయునుమహీతలమందుహితార్ధసిధ్ధులన్
    హింసలుగల్గజేయునిలనిష్టజనాళికిసైతమున్సదా
    హింసలుమానుటొప్పగనహింసయెమేలదియెల్లవారికిన్
   

Tuesday, February 19, 2019

హింసగలుగజేయుహితముభువికి

ఏదియెటులనైన నెప్పుడరయగన
హింసగల్గజేయు హితముభువికి
హింసగూడదెపుడునెట్టివారికినైన
నిడుములవియకలుగు హింసవలన

dgikm.

మీరుచు హద్దులు పుడమిని
నేరములేజేయుచుండి నిరతము ప్రజలన్
నారడివెట్టుచు నుండిన
నారాయణ మంత్రజపము నరకమొసంగున్

Monday, February 18, 2019

wruon

లలనలకాప్తదైవము,గలాపపుపింఛముబోలుదేహియా
తులసి,వరించివచ్చెనట దుష్టదుర్యోధనునిన్ ముదమ్మునన్
నెలతి సునేత్రి భానుమతి నెమ్మిని బ్రేమనునొందియేసుమా
మెలకువతోడనుండదగుమేదిని బ్రేమను బెండ్లియైనచో

Sunday, February 17, 2019

తులసివరించినది దుష్టదుర్యోధనునిన్

లలనామణులకుదైవము
తులసి,వరించినది దుష్టదుర్యోధనునిన్
నిలనాభానునిగూతురు
వలపుననాభానుమతియె ప్రమదము తోడన్

dhkm..

అలకామాంధుడు పూజలన్నియును దాదాత్మ్యంబుతోజేసిన
న్గలదేమోక్షపదమ్ము,యోగులకురాగద్వేషముల్
కలలోసైతము నుండగూడదుగనే కామంపుటాలోచనల్
లలనా! వింటివె!నీవునున్జెపుమవాలాయంబుగామౌనికిన్

Saturday, February 16, 2019

wtuom

యోగులు విడువగ వలయును
రాగద్వేషమ్ముల,విడరాదుమునులకున్
యోగపు ధర్మము లేవియు
యోగమయది యట్లయునికి యోగులకెల్లన్

ఆకాశవాణి

యాదగిరిసామి దయనాకు నండయౌట
భరతమాతను రక్షింతుమగసిరినిసు
యశ్రువులబాసినటువంటి యందరికిని
మోకరిల్లుదువినయాన మొగమువంచి
----
పోచిరాజు సుబ్బారావు
హైదరాబాదు

Friday, February 15, 2019

ఆకాశవాణి

చైత్రము నందువచ్చురధసప్తమి కొల్వవలెన్ గణేశునిన్
జిత్రపు బల్కులన్బలికిచిత్తముమాయదిద్రిప్పుచుంటిరే
చైత్రమునందువచ్చునదిసీతయురాములపెండ్లియేగదా
పత్రము బూలతో గొలువభర్గుని పుత్రుని నిచ్చుసంపదల్ 

చైత్రమునన్వచ్చును

పుత్రా! వినుముర యుగాది
చైత్రమునన్వచ్చును,రధసప్తమి వేడ్కన్
చైత్రపు సప్తమి రోజున
నాత్రముతోబూజజేతు నాదిత్యునకున్

Thursday, February 14, 2019

dhkll

అనువగునప్పుడుండిన నయాచితవర్షము కారణంబుగా
మునిగిన పంటగాంచికడుమోదమునందిరి రైతులయ్యెడన్
ననుముల బంటజూచుచును రైతులుమిక్కిలి సంతసంబుతో
కనివినలేనియట్టిదిదికైవసమౌననె సర్వసంపదల్

మునిగిన పంటనుగనికడుమురిసిరి రైతుల్

కనివిని యెఱుగని విధముగ
మినుములతోాజేలుమిగుల మిలమిలమునుగన్
బనిగా సొబగున నికయా
మునిగిన పంటనుగనికడుమురిసిరి రైతుల్

Wednesday, February 13, 2019

xphg

మ్రొక్కగ నొప్పు బ్రేమికులరోజుననొజ్జలపాదపద్మముల్
మ్రొక్కగ నొప్పునెప్పుడును మోదముతోడనుగార్యసిధ్ధికై
యిక్కడ యక్కడన్ ననక యెక్కడయైననుగుర్వులన్ భువిన్
నక్కున జేర్చుకొందురుగ నాదరమొప్పగ శిష్యకోటినిన్
ప్రత్యుత్తరంతొలగించు

Tuesday, February 12, 2019

ghantadala

ఘంటసాల
--
గాన గంధర్వకుంజర, ఘంటసాల,
నీదు గానము వినినంత నిజముగాను
మేనుబులకించి వెంట్రుకల్ మిన్నుకెగయు
సాటి లేరయ్య నీకిల సాటియెవరు

భక్తి గీతాల నెన్నియోపరవశించి
పాడి మమ్ముల నెచటికో పరుగులిడగ
జేసినావయ్య మఱియేమి చేసిఋణము
దీర్చు కొందుము జెప్పుమా ధీరకంఠా!

నీవు లేకున్నగానమ్ము నీది భువిని
నమరమాయెను నీవును నమరుడవెసు
గానకంఠీరవా!నీకు కరములెత్తి
వందనంబులు సేతును నందుకొనుము

sdhknx

తిట్టుదురమ్మానాన్నలు
చుట్టలుగాల్చిన,లభించుసుఖసంపత్తుల్
గుట్టుగ సంసారమ్మును
గట్టడితోజేయునెడల కలకాలమునున్

Monday, February 11, 2019

ఇనబింబము పగటిపూట హిమగోళమగున్

ఇనుడస్తమించు మొదలుకు
వినువీధిని గప్పునటుల ఫేనము గురియన్
ననయపు హిమపాతంబున
నినబింబము పగటిపూట హిమగోళమగున్

యతీమైత్రి

యతిమైత్రి కలిగిన అక్షరాలు....
1) అ-ఆ-ఐ-ఔ
2) ఇ-ఈ-ఋ-ౠ-ఎ-ఏ.
3) ఉ-ఊ-ఒ-ఓ.
గమనిక - హల్లుతో పాటు దాని మీది అచ్చుకు కూడా యతిమైత్రి పాటించాలి. ఉదా- i)క-కా-కై-కౌ; ii)కి-కీ-కృ-కౄ-కె-కే; iii)కు-కూ-కొ-కో.
4)క-ఖ-గ-ఘ
5) చ-ఛ-జ-ఝ-శ-ష-స
6) ట-ఠ-డ-ఢ
7) త-థ-ద-ధ
8) ప-ఫ-బ-భ-వ
9) అనుస్వారం(సున్న)తో కూడిన వర్గాక్షారాలు నాలుగు ఆ వర్గపు పంచమాక్షరం (అనునాసికాక్షరం)తో యతి చెల్లుతాయి.
ంక,ంఖ,ంగ,ంఘ-ఙ;
ంచ,ంఛ,ంజ,ంఝ-ఞ;
ంట,ంఠ,ండ,ంఢ-ణ;
ంత,ంథ,ంద,ంధ-న;
ంప,ంఫ,ంబ,ంభ-మ.
10) పు,ఫు,బు,భు-ము.
11) ర-ఱ-ల-ళ.
12) న-ణ.
13) అచ్చులతో య,హ లకు యతి చెల్లుతుంది. అంటే (i) అ,ఆ,ఐ,ఔ, య,యా,యై,యౌ, హ,హా,హై,హౌ; (ii) ఇ,ఈ,ఋ,ౠ,ఎ,ఏ, యి,యీ,యె,యే, హి,హీ,హృ,హె,హే; (iii) ఉ,ఊ,ఒ,ఓ, యు,యూ,యొ,యో, హు,హూ,హొ,హో.
14) ‘క్ష’ అనేది కకార, షకారాల సంయుక్తాక్షరం కనుక దానికి క,ఖ,గ,ఘలతోను, చ,ఛ,జ,ఝ,శ,ష,సలతోను యతి చెల్లుతుంది.
15) యతిమైత్రి లేని అక్షరాలు రెండింటికి ఋత్వం ఉన్నట్లయితే వాటికి యతి చెల్లుతుంది. ఉదా. కృ-త

Sunday, February 10, 2019

gkl a

రంగని యింటికావలను రంగులమేడకు చెక్కినట్టియా
సింగమునోటిలోన నొకచిల్కవసించె గడున్ముదంబునన్
మంగళమే గృహంబునకుమన్ననతోడనునుందురెప్పుడున్
భంగములొందరెచ్చటనుభావికడుంగడుపుణ్యమూర్తులౌ

wtipl

కంగారుపడగ వలదుర
సింగమయది ఱాయితోడ చెక్కినదేసూ
జెంగట నెగురుచుగనినా
సింగమునోటన్ వసించె జిలుకముదమునన్ 

Saturday, February 9, 2019

sfjmvx

దిగ్దంతపు సములేయగు
వాగ్దేవినిగొలుచు వాడు, వ్యర్ధుడు జగతిన్
వాగ్దేవికరుణరహితుడు
వాగ్దేవియెయిచ్చుమనకు పరమపదంబున్

shkl

దుష్టములైనభావములు దొంతరదొంతరగా గలుంగుగా
దుష్టులకే,పరాత్ఫరుడు దోడ్పడుచుండునుధర్మరక్షకై
శిష్టులకెల్లవేళలనుసేమముగూర్చుచునుండునేసుమా
తుష్టిని బుష్టినిన్ నిడుచు దోరముగాగరుణారసంబుతోన్

Friday, February 8, 2019

wyol hkn



దుష్టపు బుధ్ధులు గలుగును
దుష్టులకే,దైవమెపుడుదోడ్పడుచుండున్
శిష్టుల కార్యములందున
కష్టము లేకుండునటుల గాచుచు నెపుడున్

Thursday, February 7, 2019

djl. m

దుర్జను డైననున్ వినుముతొయ్యలి కుంతిని నూరడించుచున్
నర్జున, మిత్రుడైకడు సహాయమొనర్చెనుగర్ణుడాజిలోన్
నిర్జితుజేయలేదుగద నీదగుసోదరులెవ్వరిన్ ననిన్
దర్జన భర్జనల్వలదు తామరవిందుని సూతుడేగదా

sfjm

అరిభయంకరు డైనట్టి యాహరియెగ
నర్జునున కాప్తమిత్రుడౌ,నంగరాజు
కర్ణ కుండల ములతోడ ఖమణివలన
కుంతి మాతకు బుట్టెను గుముదమలర

asfjvz

మరుని సుమాస్ర్రమే యమునిమారణ పాశమటంచు నెంచెదన్
నరయ నిజంబె యౌనదిల కాలునిపాశమ, సందియంబులే
దరకొరగాదు సోదర! మహాశివుడంతటి వానినెంచగా
విరహము గల్గగాగనులుపెంచుచుభస్మముజేసె నత్తఱిన్

Wednesday, February 6, 2019

భాాాాావజు

కోవెల దరికిన్జేర్చెను
భావజు సుమబాణమె, యమపాశమ్ముగదా
యావల కట్టిన తీగలు
కావలిగానుండియైన కంచెలనంగన్

Tuesday, February 5, 2019

hklvn



బుధగణము మెచ్చురీతిని
నధరములన్జప్పరించ ననువగు నటులన్
సుధలను జిందుచు మెఱిసెని
వి,ధవా!రమ్మనెను సతియెవిభునిన్ బ్రేమన్

Monday, February 4, 2019

adhlo

శ్రీరమణుని సేవించగ
రారమ్మని పిలిచెసాధ్వి,రంజిల విటులన్
నారమ సూరేకాంతము
కూరిమితో బిలిచెనపుడు కోరికలలరన్

sfj

విక్రమము గలవి నీటను
నక్రంబులె,సంతునీకు నాగాభరణా!
వక్రపుతుండము గలిగిన
విక్రముడా గిరిజసుతుడు ప్రీతియుగాదే

Saturday, February 2, 2019

dyk.xkp

పద్యము వ్రాయగన్ యతులుబ్రాసలతోబనియేమి మిత్రమా
పద్యమనంగనే యతులుబ్రాసలకూడిక గా నెఱుంగుమా
హృద్యముగారసాత్మకపు హోయలతోడనురక్తికట్టగా
పద్యము గూరిచిన్ బలుక భావ్యమె?తేలికజేసియిత్తఱిన్

dhk. xn



పద్యములలోన యతులేల ప్రాసలేల
యనుచు బ్రశ్నించ శిష్యుని నయ్యవారు
పద్య మింపుగా నుండును బాఠకులకు
సులభ రీతిని కంఠస్ధ ములగు ననెను

Friday, February 1, 2019

fhlmbb

తద్దయు బ్రేమతో భువిని దల్లియుదండ్రియు వోలె మెల్గుచున్
బెద్దల మెప్పుకోలెపుడు ప్రేమను నొందుచు నుండుచోనికన్
నిద్దరు పెండ్లముల్ గలిగెనేని ప్రశాంతతదక్కు నిత్యమున్
సుద్దిది సత్యమేయనుట సూనృత వాక్యము నమ్ముడార్యుడా!

aakashavani

అన్నా! మెదడుకుమేతిది
పన్నెండున రెండువోవ ఫలితము సున్నే
పన్నెండె బదియు రెండును
సున్నేకద రెండువోవ సుకవివ రేణ్యా!

ఇద్దరు

తద్దయు ప్రేమను జూపుచు
నిద్దరునట కలిసిమెలిసి యిష్టముతోడన్
బెద్దల మెప్పులు బొందెడు
నిద్దరు సతులున్నవాని కెంతొ శమంబౌ

bslmvx

యోగికి యోగి యోగ్యమగు యోగ నియోగ మొనర్చె యోగ్యుఁడై"
యోగికి యోగమున్ గురిచి యోగియచెప్పుట చిత్రమేగదా
యోగియనంగ నేర్తునిట యోగము నభ్యసనంబుజే యుటే
యోగుల లక్షణంబరయ యైహిక వాంఛలు లేనివారుగా