Tuesday, July 14, 2020

మంజీరమ్ములువీడిచేయదగురంభా!నాట్యమీవేదికన్ 

మంజీరమ్ములుచూడపాతవిగదామారాముజేయంగకీ
మంజీరమ్ములువీడిచేయదగురంభా!నాట్యమీవేదికన్
భంజాదేవికటాక్షవీక్షణమురంభాభామదేహంబుపై
రంజిల్లంగనునాట్యమాడుమసఖీ!రాగంబుజోలాడగా

No comments:

Post a Comment