రాముడెరావణుండయిధరాతలమేలుటపాడియౌగదా
రాముడురావణుండయినలాభమెచేకురులంకకంతకున్
రామునిజన్మమున్నరయలంకవినాశనమొందజేయుచున్
భూమినిరక్షజేయగనుబుట్టెనువిష్ణువురాముగాభువిన్
రాముడురావణుండయినలాభమెచేకురులంకకంతకున్
రామునిజన్మమున్నరయలంకవినాశనమొందజేయుచున్
భూమినిరక్షజేయగనుబుట్టెనువిష్ణువురాముగాభువిన్

No comments:
Post a Comment